కంగనా రనౌత్.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ అనేక కాంట్రవర్సీ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటు ఇండస్ట్రీలో, అటు రాజకీయాల్లోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది. తాజాగా మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహ్మద్ ప్రవక్తపై బీజేపీకి చెందిన నుపుర్ శర్మ కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిరై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంతడగా.. కొంతమంది మద్దతుగా […]
కంగనా రనౌత్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ దూసుకుపోతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. ఇక నటిగానే కాకుండా కంగనా సామాజిక మధ్యమాల్లో ప్రతి సమస్యసై స్పందిస్తూ పరోక్షంగా ప్రధాని మోదీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతును తెలుపుతూ ఉంటుంది. అయితే బుధవారం పంజాబ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ కాన్వయ్ ని కొందరు నిరసనకారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాని భద్రత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిందని […]
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ ఏదొక కాంట్రవర్సితో వార్తల్లో నిలిచే కంగనా.. ఈసారి ఆమెను చంపుతామని బెదిరింపులు వస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. మరి ఇంతకీ కంగనా ఇంతలా కంగారు పడటానికి కారణం ఏమయ్యుంటుంది.. అంటే సాగుచట్టాలను రద్దు చేయాలనీ రైతులు చేస్తున్న నిరసనపై కంగనా పెట్టిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణమయ్యాయని అంటోంది. ఈ విషయంపై తగు చర్యలు […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ నటి కంగనా రౌనత్. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే ఈ అమ్మడు ఇటీవల నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య తర్వాత డ్రగ్స్ కుంభకోణంపై పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సహనటులపై కూడా నిర్మొహమాటంగా మాటల తూటాలు పేలుస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. తాజాగా కంగనా రౌనత్ కి ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. బాలీవుడ్ […]