పాకిస్థాన్ యువ తరం క్రికెటర్లు ఆటతో కంటే వివాదాలు, పిల్ల చేష్టలతోనే ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. తాజాగా పాకిస్థాన్ బౌలర్ హరిస్ రౌఫ్ ఫీల్డర్‌పై చేయి చేసుకుని దారుణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో భాగంగా సోమవారం లాహోర్ ఖలందర్స్, పెషావర్ జాలిమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లాహోర్ జట్టు తరపున ఆడుతున్న పాకిస్థాన్ బౌలర్ హరిస్ రౌఫ్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో బ్యాట్స్‌మెన్ ఇచ్చిన క్యాచ్‌ను ఆ జట్టు […]