ఐపీఎల్ లో ఆడే భారత క్రికెటర్లు ఏ ఇతర టీ20 లీగ్స్ లో ఆడకూడదు అన్న నిబంధన మనకు తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐను ప్రశంసించాడు పాక్ మాజీ ఆటగాడు. అలాగే ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా IPLకు సాటిరాదు అని పేర్కొన్నాడు.
ఆసియా కప్ 2023 పాకిస్థాన్ వేదికగా జరగడం పెద్ద చర్చగా మారింది. పాక్‌లో పర్యటించేందుకు సిద్ధంగా లేని టీమిండియా.. ఇదే ఏడాది వన్డే వరల్డ్ కప్‌ను నిర్వహించనుంది. దీంతో.. మీరు రాకుంటే మేము రామంటూ పాక్ ఆటగాళ్లు మారం చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఒక అడుగు ముందుకేసి.. వరల్డ్ కప్ బహిష్కరణ నినాదం ఎత్తుకున్నాడు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఇంట్లో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అక్మల్ ఇంట్లో ఒక మేకను ఎత్తుకెళ్లారు. ఆ మేక విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని సమాచారం. బక్రీద్ పండుగ సందర్భంగా పేదలకు దానం ఇచ్చేందుకు కమ్రాన్ కొన్ని మేకలను కొనుగోలు చేశాడు. అందులో ఒక బలిష్టమైన మేకను దొంగలు ఎత్తుకెళ్లినట్లు కమ్రాన్ తండ్రి శుక్రవారం వెల్లడించారు. లాహోర్‌లోని ఓ రెసిడెన్సియల్ సొసైటీలో అక్మల్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. బక్రీద్ పండుగను […]
క్రికెట్ ప్రపంచంలోకి ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లే, చిరకాలం అందరకి గుర్తుంటారు. అలా ఐపీఎల్ 2022 సీజన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ‘ఉమ్రాన్ మాలిక్’. ‘జమ్మూ ఎక్సప్రెస్’ గా పేరు తెచ్చుకున్న ఈ యువ సంచాలనం వేగవంతమైన బంతులు సంధిస్తూ అబ్బురపరుస్తున్నాడు. గరిష్ఠంగా గంటకు 156 కిలోమీటర్ల వేగంతో వేస్తున్న బంతులకు క్రికెట్ ఫ్యాన్స్‌తోపాటు మాజీ క్రికెట్ దిగ్గజాలు సైతం […]