సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు త్వరగా వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వార్తలు వారిని బాధించేలా ఉంటాయి. కొందరు పనిగట్టుకుని సెలబ్రిటీలపై వివాదస్పద కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ అలాంటి ట్వీట్ ఒకటి చేశారు.
ట్వీట్స్ తో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఎలాన్ మస్క్ ఎలాగో.. తన మార్క్ క్రిటిసిజం ద్వారా సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంలో కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కే ఒకరు. ఇతడు గతంలో కొన్ని సినిమాలు సైతం చేశాడు. ప్రస్తుతం సినిమా రివ్యూలతో బాలీవుడ్ లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ట్విట్టర్ వేదికగా ఏ హీరో అని కూడా చూడకుండా కేఆర్కే ట్వీట్స్ చేస్తాడు. తాజాగా అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ […]