ప్రముఖ నటుడు కన్నుమూశారు. కమల్ హాసన్ తో కలిసి నటించినటువంటి నటుడు దీనస్థితిలో మృతి చెందారు. రోడ్డు పక్కన అనాథగా మృతదేహం పడి ఉండడంతో పోస్టుమార్టం చేస్తేనే గానీ గుర్తుపట్టలేని స్థితిలో పడున్నారు. ఆయన ఎవరంటే?
ప్రముఖ నటి కుట్టి పద్మిని కమల్ హాసన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ ఆరుగురిని ప్రేమించి వేరే ఆమెను పెళ్లి చేసుకున్నారని ఆమె అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
భారీ బడ్జెట్ చిత్రాలకు ఫేమస్‌గా పేరు పొందిన దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. వీరిద్దరి కాంబోలో వచ్చిన భారతీయుడు అప్పట్లో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్స్ రాగా.. తాజాగా చిత్రబృందం మరో ఆసక్తికర విషయాన్ని […]