హైదరాబాద్- సమాజంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. అందులోను పెళ్లి పేరుతో ఏకంగా కొందరు కిలాడీలు అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో వలపు వల విసిరి అందినంతా డబ్బులు దండుకుంటున్నారు కొంత మంది మహిళలు. తాజాగా హైదరాబాద్ లో పెళ్లి పేరుతో ఏకంగా కోటి రూపాయలు కొట్టేసిందో కిలాడీ. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 40ఏళ్లు దాటిగా ఇంకా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో అతను […]