జాతి వైరం అనేది జంతువులకు, జంతువులకూ మధ్య ఉండడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి జాతి వైరం లేకుండా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తాయి. గతంలో ఆవు దూడకి ఒక కుక్క పాలివ్వడం గానీ, పందికి ఆవు పాలు ఇవ్వడం గానీ, అలానే ఒక బాలుడికి ఆవు తల్లిలా దగ్గరకు తీసుకుని పాలు ఇవ్వడం గానీ ఇలా ఆశ్చర్యపోయే విధంగా జంతువులు మిగతా జీవుల పట్ల ప్రేమను చూపించాయి. తాజాగా ఒక శునకం ఒక మేకపిల్లను పుట్టినప్పటి నుంచి పాలిస్తూ వస్తుంది.
ప్రేమంటే ఇదేరా అని మాటల్లో కాదు చేతల్లో చూపించారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కల కాలం తోడుగా ఉండాలనుకుని కలిసి నడిచారు. ఎంతో అద్భుతంగా సాగిన వీరి ప్రేమ ప్రయాణం మధ్యలో ఆగిపోయింది. అనారోగ్యంతో భార్య మరణించడంతో తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన గణేష్ అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. […]
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అన్న వరుస అయ్యే ఓ యువకుడు చెల్లిని గత కొంత కాలం నుంచి ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆ యువతి నిరాకరించడంతో స్కూటీపై వెళ్తున్న ఆ యువతిని వరసకు సోదరుడు అయ్యే యువకుడు కారుతో వెనక నుంచి ఢీ కొట్టాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కల్యాణదుర్గంలో భాస్కర్, మైథిలి ఇద్దరు నివాసం ఉంటున్నారు. వీరు ఇద్దరు వరసకు అన్నా, […]