సినిమాల్లో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉంటారు. పాత సినిమాల్లో రమా ప్రభ, గిరిజ, ఆ తర్వాత శ్రీలక్ష్మి, వై విజయ కామెడీ పాత్రలు చేయగా.. ఆ తర్వాత కాలంలో వారి స్థానాన్ని భర్తి చేసింది నటి కల్పన రాయ్. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 400 పైగా చిత్రాల్లో నటించింది. మరీ ముఖ్యంగా హిట్లర్, చాలా బాగుంది చిత్రాల్లో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. అయితే కల్పన రాయ్ పేరు వినగానే.. చాలా […]