కరీంనగర్- విడిపోయిన తమను తిరిగి కలిపిన టీఆర్ఎస్ పార్టీ రుణాన్ని, తమ సంతానానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పెట్టుకొని తీర్చుకుంది ఓ జంట. కరీంనగర్ రామడుగు మండలం ఎంపిపి కలికేటి కవిత, లక్ష్మణ్ దంపతులది ఒక ఆసక్తికరమైన కధ. వీరికి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దీంతో వారి వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసే వరకు వెళ్లింది పరిస్థితి. ఇక […]