ఇటీవల చోటుచేసుకున్న దారుణాలన్నీ డబ్బుతో ముడిపడి ఉంటున్నాయి. ఆస్తి, అంతస్తుల కో్సం తల్లిదండ్రులను కన్న బిడ్దలు కడతేరుస్తున్నారు. అన్నదమ్ములు, అక్కా చెల్లెల్ల మధ్య అనుబంధాలు ఈ ఆస్తి వివాదాలు చిచ్చుపెడుతున్నాయి. అనంతరం అవి ముదిరి పెను విషాదాలకు దారి తీస్తున్నాయి.
ఈ మద్య భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానాలు, హెలికాప్టర్లు టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. కొన్ని సమయాల్లో పైలెట్లు ప్రమాదాలు గమనించి సురక్షితంగా ల్యాండ్ చేస్తు ప్రయాణీకులు ప్రాణాలు కాపాడుతున్నారు.
భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేస్. రైళ్లలో రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రైల్వే శాఖను నమ్ముకుని కొన్ని లక్షల కుటుంబాలు కూడా బతుకుతున్నాయి. అయితే ఇంత పెద్ద రవాణా వ్యవస్థను నిర్వహించడం అంత తేలిక కాదు. చాలా ఆటుపోట్లు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల నుంటే వారికి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు, పరిస్థితులను చక్కదిద్దేంకు వారు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోవబోయే […]
ఈ సృష్టిలో వెలకట్టలేనిది అంటూ ఏదైనా ఉంది అంటే.. అది అమ్మ ప్రేమ మాత్రమే. కారణం బిడ్డ యోగ క్షేమాల కోసం ఆమె చేసే త్యాగాలకు లెక్కే ఉండదు. తాను తిని తినక బిడ్డలకు కడుపు నింపుతుంది కన్నతల్లి. వారి సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది. అంతేకాక తన పిల్లలకు ఏదైన ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తన ప్రాణాలు అడ్డు వేసి మరీ కాపాడుకుంటుంది. అలానే తల్లి ప్రేమకు హద్దులు ఉండవు. బిడ్డ పెరిగి పెద్దవాడైనా, ఓ ఇంటి […]
కేవలం 300 రూపాయల కోసం ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. స్నేహితుడి లాంటి బంధువును దాడి చేసి చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు వివరాల మేరకు.. కర్ణాటకలోని కలబురిగికి ప్రాంతానికి చెందిన కరీం భగవాన్, వాజిద్ ఇద్దరూ బంధువులు. పైగా స్నేహితులు కూడా. ఎప్పుడూ కలిసి తిరిగేవారు. కరీం అరటి పళ్లు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వాజిద్ కూడా పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరికీ మందు అలవాటు ఉండటంతో స్నేహం బలపడింది. […]
కొందరి స్వార్ధానికి, నిర్లక్ష్యానికి అనేక మంది అమాయకులు బలవుతుంటారు. నాణ్యతలేని వస్తువులను, గడువు తేదీ ముగిసిన వస్తువులను మార్కెట్ లో అమ్ముతుంటారు. అలాంటి వాటిని తెలియక కొనుగోలు చేసి ఎందరో అమాయకులు అనారోగ్యాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా కొందరి వ్యాపారుల నిర్లక్ష్యంగా కారణంగా పురుగులు ఉన్న పప్పులు, బియ్యం, కూరయాలు వస్తుంటాయి. మరికొన్ని చోట్ల మనం తినే ఆహార పదార్ధాల్లో పురుగులు ప్రత్యక్షమవుతుంటాయి. ఇక చాక్లెట్స్, బిస్కెట్స్ లో కూడా పురుగులు కనిపించిన ఘటనలు మనం ఎన్నో […]
Snake: వర్షాకాలంలో పాముల బెడద పెరుగుతూ ఉంటుంది. వర్షాల కారణంగా భూమిలో ఉక్కబోత పెరిగి పాములు ఇబ్బందులకు గురవుతాయి. నేలపైకి వచ్చి అటు ఇటు తిరుగుతుంటాయి. పొలాల్లో ఎక్కువగా పాములు సంచరిస్తుంటాయి. అలా నేలపైకి వచ్చిన అవి ఇతరుల్ని కరవటమో లేక వారి చేతోల్లో ప్రాణాలు కోల్పోవటమో జరుగుతుంటుంది. తాజాగా, ఓ పాము ఏకంగా మంచంపై పడుకున్న మహిళపైకి చేరింది. ఆ మహిళను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, […]
కర్ణాటక- చిన్నప్పుడు ఆమెను పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే పోలీస్ అవుతానని టక్కున చెప్పేది. అవును పోలీస్ కావాలనేది ఆమె చిన్ననాటి కల. అలా కల కంటూనే పెరిగి పెద్దైంది. తీరా పోలీస్ సెలక్షన్ కోసం ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. కానీ ఆమె ఇప్పుడు గర్బవతి. ఈ పరిస్థితుల్లో రన్నింగ్ చేస్తే అబార్షన్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. కానీ ఆమె మాత్రం వెనుకడుగు వేయలేదు. పోలీస్ సెలక్షన్స్ కు సంబందించిన ఫిజికల్ టెస్ట్ […]