ఈ మధ్యకాలంలో సినిమాలలోని ఒరిజినల్ సాంగ్స్ కి కవర్ సాంగ్స్ చేయడం మామూలే. ఆ విధంగా కాంతార సినిమాలోని ‘వరాహ రూపం’ పాటని కొత్త మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ తో రీక్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది. దీంతో ఆ పాట విన్న వారంతా ఆ సింగర్ ఎవరా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్ లో తన ప్రతిభ చాటిన సింగర్ శ్రీ లలిత గురించి సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేదు. […]