ఐపీఎల్ 2023 సీజన్ లో రోజుకో రికార్డు బద్దలు అవుతూ ఉంది. తాజాగా జరిగిన పంజాబ్-గుజరాత్ మ్యాచ్ లో కూడా ఓ రికార్డు క్రియేట్ చేశాడు పంజాబ్ పేసర్ కగిసో రబాడా. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్రకెక్కాడు.
టీ20ల్లో రబాడ అద్భుతమైన బౌలర్. త్వరలో ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయిపోతున్నారు. సరిగా ఇలాంటి టైంలో విండీస్ బ్యాటర్ అతడికి చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
సంచలనాలతో మెుదలైన టీ20 ప్రపంచ కప్ 2022.. వాటిని టోర్నీ ఆసాంతం కొనసాగిస్తూనే ఉంది. కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు సాధిస్తే మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కొన్ని కొన్ని మ్యాచ్ ల్లో అయితే పెద్ద జట్ల బ్యాట్స్ మెన్ లకు చిన్న జట్టు బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఐర్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో టీ20 ప్రపంచ కప్ 2022లో రెండవ హ్యాట్రిక్ నమోదు అయ్యింది. ఐర్లాండ్ బౌలింగ్ తురుపు ముక్క […]
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అంపైర్ మందలించాడు. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా వేసిన 5వ ఓవర్ మూడో బంతి వేస్తుండగా కేఎల్ రాహుల్ పక్కకు తప్పుకున్నాడు. దాంతో.. రబాడా బంతి విసరడాన్ని నిలిపివేయగా.. ఫీల్డ్ అంపైర్ మారైస్ ఎరాస్మస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వేగవంతమైన రనప్‌తో వచ్చిన రబాడా పక్కకు తప్పుకున్న రాహుల్‌ను గుర్రుగా చూడటంతో.. రాహుల్ అతనితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకి కూడా సారీ చెప్పాడు. […]