ఇటీవల పురుషులకు టోకరా ఇస్తున్నారు మహిళలు. జల్సాల కోసం డబ్బు సంపాదనే లక్ష్యంగా అమాయకులైన కొంత మంది పురుషులను మభ్య పెట్టి ప్రేమ, పెళ్లి వలలు విసిరి అందిన కాడికి దోచుకుందో మహిళ. నిత్య పెళ్లి కూతరు అవతారమెత్తి.. పోలీసులకు సైతం షాక్ నిచ్చింది.
కొందరి కాపురాలు సంతోషంగా సాగుతాయి. మరికొందరి సంసారాలు అనుమానాలతో గడుస్తుంటాయి. ఇలాంటి చిన్న అనుమనంతోనే ఓ మహిళ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పెళ్లైన నాటి నుంచి భార్యపై అనుమానంతో రగిలిపోయిన ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల తమిళనాడులో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కమ్మపూరం. ఇదే గ్రామానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తికి […]
అక్రమ సంబంధం.. వివాహేతర సంబంధం.. ఎలా పిలుచుకున్నా కూడా ఈ చీకటి బంధాలు తెచ్చిపెట్టే తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. కట్టుకున్న వాళ్లను కాదని నీచపు సుఖాల మోజులో పడి పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. తుచ్యమైన పడక సుఖం కోసం జీవితభాగస్వాములను సైతం కడతేరుస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. అలాంటి చీకటి సుఖం కోసం తహతహలాడిన ఓ మహిళ కట్టుకున్న వాడ్ని కాదని ఇద్దరు ప్రియుళ్లను సెట్ చేసుకుంది. కానీ వారి […]