సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టించిన ప్రైవేట్ ఆల్బాబ్ ‘కచ్చా బాదాం’ . కచ్చా బాదాం సాంగ్ కి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం రీల్స్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భూబన్ కచ్చా బాదమ్ గ్రామాల్లో పల్లీలు అమ్ముకునే సమయంలో పాడిన పాట కచ్చాబాదం. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భూబన్ ఒక్కసారే పాపులర్ అయ్యాడు.
సోషల్ మీడియా ద్వారా ఎందరో వెలుగులోకి వస్తున్నారు. టాలెంట్ ప్రదర్శనకు అదో వేదిగ్గా మారింది. అయితే ఇలా ఓవర్‌నైట్ క్రేజ్ తెచ్చుకుంటున్న వారు ఎక్కువ రోజులు దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. కచ్చా బాదమ్ స్టార్ భుబన్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది.
ఓ సినిమాలో డైలాగ్ లో అన్నట్టు టాలెంట్ ఎవరి సొత్తూ కాదు అన్నట్టు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం వచ్చింది. దీంతో ఎంతో మంది సింగింగ్, డ్యాన్స్, పర్ఫామెన్స్ తో సోషల్ మాద్యమాల్లో అదరగొడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రెటీలుగా మారుతున్నారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాకప్’ షో ద్వారా అందులో పాల్గొన్న సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే.. లాకప్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో యువనటి అంజలి అరోరా ఒకరు. సోషల్ మీడియా కోటికి పైగా ఫాలోయింగ్ కలిగిన అంజలి.. ఇటీవల ‘సైయా దిల్ మే ఆనా రే’ అనే ప్రైవేట్ సాంగ్ లో ఆడిపాడింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆ వీడియో […]
Kacha Badam Fame Bhuban Badyakar: ‘‘కచ్చా బాదామ్’’ పాట దేశ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిన విషయమే. ఆ పాట పాడిన భుబన్ బాద్యకర్ రాత్రికి రాత్రి ఓ సెలెబ్రిటీ అయిపోయాడు. లక్షలు వచ్చిపడ్డాయి. ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని ప్రమాదానికి కూడా గురయ్యాడు. ఆసుపత్రి పాలైన ఆయన తాజాగా కోలుకున్నాడు. ఓ పాట రికార్డింగ్ కోసం ముంబై వచ్చిన ఆయన చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇప్పటికీ నేను […]
కళకు, కళాకారులకు భాషాబేధం లేదు.. స్పందించే హృదయం ఉంటే చాలు.. ఈ విషయం అనేక విషయాల్లో రుజువు అవుతూనే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కచ్చా బాదం’ సాంగ్ వినిపిస్తుంది. ఈ సాంగ్‌కు నెటిజన్లు, సెలబ్రిటీలు, పిల్లలు, పెద్దలు సైతం డ్యాన్స్‌లు చేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు. సెలబ్రిటీలు వాహనాల్లో వెళ్తూ రోడ్డు పక్కన వాహనం నిలిపివేసి ఈ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పచ్చి పల్లీలు […]
కచ్చా బాదాం పాట తెలియని వారంటూ ఉండరు. పాట అర్థం తెలియకపోయినా, భాష అర్థం కాకపోయినా అందరి నోటా కచ్చా బాదం అన్న మాట నానుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ తలరాతని మార్చి, ఇప్పుడు అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది. పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వ్యాపారి గొంతుకుకి ప్రపంచం అంతా దాసోహం అయ్యింది. ఆ పాటతో భుబన్ కు పెరిగిన ఫ్యాన్ పాలోయింగ్ చూశాం. ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా ఈ […]
Viral News : సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు కచ్చా బాదామ్ పాట ఏ రేంజ్‌లో పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో చూసిన ఈ పాట హవా అంతాఇంతా కాదు. దానికి తోడు సెలబ్రిటీలు సైతం ఈ పాటకు స్టెప్పులు వేయటం మరింత క్రేజీగా మారుతోంది. ప్రతీ రోజు ఎవరో ఒక సెలబ్రిటీ ఈ పాటకు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. తాజాగా బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కచ్చా బాదామ్ పాటకు […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియకుండా పోయింది. సామాన్యులను కూడా ఓవర్ నైట్ లో సెలబ్రిటీలను చేస్తుంది సోషల్ మీడియా. ఇలా రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న వ్యక్తి బెంగాల్ కు చెందిన చిరు వ్యాపారి భూబన్ బద్యాకర్. వీధుల్లో తిరుగుతూ వేరు శనక్కాయలు అమ్ముకునే బద్యాకర్.. తన వ్యాపారం పెంచుకోవడం కోసం అల్లిన ‘కచ్చా బాదం’ పాట ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలోఎక్కడ చూసినా […]
దేశంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదామ్ సాంగ్ ఊపు ఊపేసింది. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామానికి చెందిన భుబన్ బద్యాకర్ పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ దానితో వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే తన సొంతగా ఓ పాట అల్లుకొని విధుల్లో పాడుతూ తన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. […]