నిరుపమ్ పరిటాల అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద తెలియక పోవచ్చు. కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అంతలా బుల్లితెరపై క్రేజ్ సంపాదించాడు కార్తీక్ దీపం సీరియల్ హీరో నిరుపమ్. ఆ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ నటన అందరిని ఆకట్టుకుంది. నిరుపమ్, ప్రేమ విశ్వనాథ్ పాత్రలే ఆ సీరియల్ కు ప్రధాన ఆకర్షణలా మారాయి. వారిద్దరు లేకపోతే ఆ సీరియల్ చూసే వారే కరువయ్యారు. చాలా మంది […]
ఫిల్మ్ డెస్క్- కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ల నుంచి మగవాళ్ల వరకు, చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా కార్తీక దీపం సీరియల్ అభిమానులే అంటే ఏ మాత్రం అతియోశక్తి కాదు. అందుకే కార్తీక దీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం అంటే బుల్లితెర బాహుబలి అన్న పేరు కూడా ఉంది. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ […]