సినీ ఇండస్ట్రీలో విషాదాలకు బ్రేక్ పడడం లేదు. గత కొన్ని నెలల నుంచి దిగ్గజ నటులను, ప్రముఖులను కోల్పోతూ వస్తుంది. ఇప్పటికే ఈ నెలలో కె విశ్వనాథ్, తారకరత్నల మరణాలను మరువక ముందే మరో విషాదం నెలకొంది.
టాలీవుడ్ దిగ్దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కే విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు నెలకొన్నాయి. కళాతపస్విని ఆఖరి చూపు చూసేందుకు సినీ తారలతో పాటు ప్రేక్షకులు, అభిమానులు అశేష స్థాయిలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయం బ్రాహ్మణ సాంప్రదాయక లింగధారుల పద్ధతిలో […]
ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు.. తమ వారసత్వంగా పిల్లలనో, ఇతర బంధువులను పరిశ్రమలోకి తీసుకువస్తారు. అయితే ఈ విధానంపై చాలా విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఈ బంధుప్రీతిపై పలువురు సెలబ్రిటీలు ఒపెన్‌గానే కామెంట్స్ చేస్తారు. ఈ జాబితాలో ఫైర్‌బ్రాండ్ కంగన ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో ఈ నట వారసత్వం కొనసాగుతోంది. అయితే కొందరు నటులు మాత్రం.. తమ పిల్లలను పరిశ్రమకు దూరంగా ఉంచుతారు. కారణాలు ఏవైనా సరే.. పిల్లలను […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచింది. వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల సీతీరామ శాస్త్రి మరణ వార్త తెలిసి ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాధ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇది […]