సాధారణంగా ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్ల వద్దకు వచ్చి ఎన్నో హామీలు ఇస్తుంటారు. తమ ప్రభుత్వం పాలనలోకి వస్తే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తుంటారు. గెలిచిన తర్వాత కొంతమంది నేతలు ప్రజలకు ముఖం చాటేస్తుంటారు. కానీ కొంత మంది నేతలు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు సాధ్యమైనంత వరకు నెరవేరుస్తూ ఉంటారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై ఓ మంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పడమే కాదు.. ఓ వ్యక్తి […]
ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. అయితే కొందరు గెలిచే వరకు ఒకలా..ఆ తరువాత మరోలా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రభుత్వం సైతం పోరాటం చేస్తుంటారు. అలా ప్రజల కోసం పోరాటం చేసే ప్రజాప్రతినిధిని.. జీవితాంతం అందరు గుర్తుంచుకుంటారు. అలాంటి వ్యక్తి.. మధ్యప్రదేశ్ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్. తన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయని, అవి వేస్తే.. తాను చెప్పులతో వేసుకుని నడుస్తాని […]