ఏళ్లుగా బుల్లి తెర నటిగా రాణిస్తోంది జ్యోతి రెడ్డి. ఎండమావులు సీరియల్ మొదలు కార్తీక దీపం వరకు పలు సీరయల్స్‌లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాల వెల్లడించింది.
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆర్టిస్టు రైలు ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ స్టేషన్ లో రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి(26) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే […]