భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ ఒకటి. పక్షపాత ధోరణి లేకుండా న్యాయన్నందించే స్వేచ్ఛ న్యాయమూర్తులకు ఉంటుంది. మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలైనా శాసన, కార్యనిర్వాహక శాఖ ఒత్తిళ్లకులోను కాకుండా వీరిచ్చే తీర్పులు, జారీ చేసే ఉత్తర్వులు ఉంటాయి. ఓ న్యాయమూర్తిని తొలగించాలంటే పార్లమెంట్ లోని ఉభయ సభల్లో 2/3 మెజార్టీ అవసరం. అందుకే దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. న్యాయమూర్తి కావాలంటే న్యాయ శాస్త్ర పట్టాభద్రులు కావడంతో పాటు […]
నేటికాలంలో కొంత మంది యువత తమ పరాజయాలకు చాలా కారణాలు చెబుతుంటారు. ఆర్థిక సమస్యలని, బోధనలు సరిగ్గా లేదని ఇలా మరేన్నో అంశాలను కారణాలుగా చూపిస్తారు. కానీ కొందరు మాత్రం ఎన్ని సమస్యలున్న అనుకున్న లక్ష్యం మాత్రమే వారి కళ్లకు కనిపిస్తుంది. ఎటువంటి సమస్యలున్న ధైర్యంగా ఎదుర్కొంటు ముందుకు సాగి.. అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. ఆ కోవకు చెందిన యువకుడే కొంకాడ రమేష్. వారి కుటుంబం రోజు కూలీ చేసుకుని జీవనం సాగిస్తుంది. తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా […]