ఆదాయంతో పాటు ఫేమ్ రావాలంటే ఏకైక ఎంపిక సినిమా రంగం సినిమా పరిశ్రమ. కొంత సినిమా మీద ఫ్యాషన్ తో హీరో అవ్వాలనో, హీరోయిన్ కావాలనో, డైరెక్టర్ అవుదామనో ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం ఉండాల్సిందే. అవకాశాలు రాక డబ్బులు ఇవ్వకపోయిన చిన్నక్యారెక్టర్ వస్తే చాలురా బాబు అనుకునే వాళ్లు చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఇక కొంత మంది జూనియర్ ఆర్టిస్టులుగానూ, మరికొంత మంది వారిని జూనియర్ ఆర్టిస్టులను సప్తై ఏజెంట్లుగా మారిపోతారు
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే వివాదం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసినప్పటికీ.. జూనియర్ ఆర్టిస్ట్ లపై జరుగుతున్న దారుణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోని మహిళలు బయటికి వచ్చి కాస్టింగ్ కౌచ్ లో ఎదుర్కొన్న సమస్యలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై వలసరవాక్కం ఏరియాలో నివసించే ఓ జూనియర్ ఆర్టిస్ట్(38) భర్త నుండి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆర్టిస్టు రైలు ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ స్టేషన్ లో రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి(26) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే […]
ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారితో కొంత మంది చనిపోతే.. చిన్న చిన్న కారణాలకు మనస్థాపానికి గురై మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్య కలకలం రేపుతుంది. కాకపోతే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉండే సైద్ రహీమ్ అనే 24ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు […]
సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలగాలని కలలు గంటూ ఆ రంగుల ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలతో ప్రాణాలు వదిలనవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఘటనే మరోటి హైదరాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న సదరు జూనియర్ ఆర్టిస్ట్‌కు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. దాంతో ఇద్దరూ కొంత […]