పట్టుదలతో చేస్తే సమరం.. తప్పుకుండా నీదే విజయం’అని సినీ కవి రాసినట్లు.. ఏదైనా సాధించాలన్న కసి ఉండాలే కానీ వైఫల్యం కూడా మన ముందు తల వంచుతుంది. చదువు, ఉద్యోగాల్లోనే కాదూ ఏ వృత్తి, వ్యాపారాల్లో అయిన కృషి, పట్టుదల ముఖ్యం.
తెలంగాణ చిన్నపాటి వర్షాలకే రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరిపోతున్నాయి. గుంతలు, నాలాలు, మ్యాన్ హోల్స్ వణికిస్తున్నాయి. ఇళ్లు మునిగిపోతున్నాయి, కార్లు, వాహనాలు ఈ వరద ధాటికి కొట్టుకుపోతున్నాయి. తాజాగా మౌనిక అనే బాలిక నాలాలో పడి చనిపోయిన సంగతి విదితమే.. తాజాగా మరో విషాదం నెలకొంది.
ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అత్యాచారంకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. సభ్య సమాజం తనలదించుకునేలా చేసిన ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠినమైన శిక్షపడాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. సదరు పాఠశాల గుర్తింపును […]
నేటికాలంలో నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అమయాకులను నమ్మించి మరీ కొందరు నట్టేట ముంచుతున్నారు. ఉద్యోగాల వేటల ఉన్న యువత టార్గెట్ గా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. యువత బలహీనతను ఆసరాగ చేసుకుని వారిని నుంచి కోట్లు రూపాయాలు వసూలు చేసి చివరికి మోసం చేస్తున్నారు. తాజాగా ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండీ లక్షల రూపాయలు వసూలు చేసింది ఓ ప్రైవేటు కంపెనీ. దాదాపు 700 మంది […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసులో రోజుకో ట్వీస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై మరొకరు చెప్పుకున్నట్లు పోలీలుసు వెల్లడించారు. ముగ్గురు మైనర్లను, ఒక మేజర్ ను విడివిడిగా విచారించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, సాదుద్దీన్‌ను విచారిస్తున్న క్రమంలో అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పాడని పోలీసులు అంటున్నారు. దీంతో […]
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ఆధారాలు బయటపెట్టారు. అయితే గ్యాంగ్ రేప్ బాధితురాలి ఫొటోలు, వీడియోలు బయటపెట్టారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారంట. ఈక్రమంలో ఎమ్మెల్యే రఘనందన్ రావుకి చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే గ్యాంగ్ రేప్ కేసు విషయంలో […]
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై నగరంలో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన హేమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ సోమవారం పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. 48గంటల పాటు చూస్తామని.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ లు ముట్టడిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని.. రాజ్యాంగంపై […]
ఫిల్మ్ డెస్క్- మహేష్ బాబు.. ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ కు ప్రేక్షకుల్ల ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సినిమాల్లో నచించడమే కాకుండా, కమర్షియల్ యాడ్స్ తో పాటు ఏఎంబీ పేరుతో గచ్చిబౌలిలో మల్టిప్లెక్స్ ధియోటర్ల్ కూడా నడుపుతున్నారు. త్వరలోనే సూపర్ స్టార్ బ్రాండ్ తో షర్స్ట్ బిజినెస్ లోకి కూడా మహేష్ బాబు ఎంటర్ అవుతున్నారని టాక్. ఇదిగో ఇటువంటి క్రమంలో మహేశ్ బాబు మరో కొత్త ఇంటి నిర్మాణంపై […]
హైదరాబాద్- దేశంలో నేరాలు ఘోరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అందులోను మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు పెరగడంతో సమాజంలో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎక్కడ ఆడవాళ్లపై లైంగిక దాడులు జరుగుతాయోనన్న భయం పెరిగిపోతోంది. అసలు ఆడపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఈ క్రమంలో మన హైదరాబాద్ లో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. పనిచేసే ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. అందులోను పబ్ లు, రిస్టారెంట్లలో పనిచేసే అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా […]
హైదరాబాద్ క్రైం- సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. మానవ సంబంధాలు అంతకుంతకు సమకబారుతోంది. సొసైటీలోని కొందరు వావి వరసలు మరిచిపోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ విపరీత ధోరణులతో అందరిలో ఆందోళన కలుగుతోంది. తాజాగా హైదరాబాద్ లో మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాటి ఘటన కలకలం రేపుతోంది. మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి, అతడిపై లైంగిక దాడికి పాల్పడిందో మహిళ. ఆమె ఆ బాలుడికి మేనత్త వరస కావడంతో ఆంతా ఆశ్చర్యపోతున్నారు. మైనర్ […]