జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కనడం సహజం. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి దేశీయ విమానయన సంస్థ ఇండిగో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఎక్కడికైనా రూ.1616 కే […]
దేశంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక విమానాల్లో ఉపయోగించే ఇంధనం ధర లీటర్.. లక్షకు దగ్గరలో ఉంది. ఇంత ధర ఉన్నప్పుడు విమాన చార్జీలు భారీగా ఉండడంలో..ఎలాంటి సందేహం లేదు. కానీ, అందుకు విరుద్ధంగా ఏకంగా కిలోమీటరుకు రూ.12 చార్జీతో.. ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాన్ని అందిస్తామని ఒక సంస్థ ముందుకొచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం అంటున్నారు సదరు కంపెనీ యాజమాన్యం. క్రికెటర్ యువరాజ్ సింగ్, పారిశ్రామికవేత్త పునీత్ దాల్మియా పెట్టుబడులు పెట్టిన […]
స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకం గానే ఈ రైలుకు ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేశారు. 2013లో ప్రారంభించారు. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది. మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం […]
బ్రిటన్‌కు చెందిన ‘సచా జాఫ్రీ’ ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు. ఇతను ప్రసిద్ధ కళాకారుడు. ఇతను వేసిన పెయింటింగ్ కూడా అర్థవంతమైందే. ఆ బొమ్మను గీసే ముందు ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ కరోనా కాలంలో వాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఒంటరిగా అయిపోయినట్టు ఫీలవుతున్నారా? అనుభవంలోకి వచ్చిన భావాలతో స్కెచెస్ వేసి పంపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్‌లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు […]
మనిషి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. పట్టుదలకు అదృష్టం తోడైతే వ్యక్తి ఎదుగుదల ఎంతగా ఉంటుందో చెప్పడానికి రంజిత్ సింగ్ జీవితం ఉదాహరణగా నిలుస్తుంది. చదువు మధ్యలో ఆపేసి ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన రంజిత్ సింగ్ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో పాపులర్ యూట్యూబర్‌గా పేరు సంపాదించాడు. రాజస్థాన్‌కు చెందిన రంజిత్ సింగ్ పేదరికం కారణంగా పెద్దగా చదువుకోలేక 16 ఏళ్ల వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారాడు. జైపూర్‌లో ఆటో డ్రైవర్లు విదేశీ భాషలు నేర్చుకొని, […]
ప్లాస్టిక్ కవర్లు.. డబ్బాలు.. బాటిళ్లు.. పొద్దున లేచిన దగ్గర్నుంచీ వాడే పాలప్యాకెట్ నుంచి సమస్తం ప్లాస్టిక్‌మయం. ఆ ప్లాస్టిక్ చెత్తంతా ఇలా నాలాల్లోకి చేరుతోంది. ఉందన్న విషయమే తెలియనంతగా ప్లాస్టిక్ చెత్త కప్పేసింది. ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలనే ప్రసంగాలు వినపడతాయి. కానీ.. తేదీ మారగానే ప్లాస్టిక్ సంగతీ అందరూ మర్చిపోతున్న పరిస్థితి. అలా కాకుండా ఇకనుంచైనా ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని భావితరాల వారికి […]
తేలికపాటి, సమర్థమైన మిశ్రమ లోహాలు, కొత్త ఇంజిన్ డిజైన్‌లను అనేక కంపెనీలు రూపొందిస్తుండటంతో సూపర్‌సోనిక్ ప్రయాణికుల విమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బూమ్ సూపర్‌సోనిక్ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్‌ట్యూర్’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం అత్యంత వేగంగా పయనించే ప్రయాణికుల జెట్‌ల కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళతాయి. ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు భద్రత, నిర్వహణపరమైన ప్రమాణాలను అందుకోగానే […]
కరోనా ఆంక్షలు అలుముకున్నాయి. దేశంలో కరోనా నేపథ్యంలో భారతీయ ప్రయాణికులపై యూఏఈ నిషేధం విధించింది. అయితే, దౌత్య సిబ్బంది, యూఏఈ గోల్డెన్ వీసా ఉన్న వారు, అరబ్ జాతీయులకు మా త్రం అనుమతి ఇచ్చారు. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన ధ్రువపత్రం తప్పనిసరి. జూన్ 14వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం అంటే ఈ నెల 19న దుబాయ్ నుంచి ముంబైకి […]
మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్ కైరోలోని ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్’లో ‘సందర్శకుల […]