ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ మ్యాచులో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సంచలన క్యాచ్ కి కారణమయ్యాడు. బౌండరీ దగ్గర చేసిన విన్యాసం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని విస్తుగొలుపుతుంది.
క్రికెట్‌లో సాధారణంగా ప్రతి ఆటగాడు తన పేరు, నంబర్ ఉన్న జెర్సీతోనే బరిలోకి దిగుతాడు. ఏదో అత్యవసర సందర్భాల్లో తప్ప ఇతరుల జెర్సీలను వేసుకోరు. మరి అలాంటిది.. యాషెస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ వేరే వాళ్ల జెర్సీలు ఎందుకు వేసుకున్నారో తెలుసా?
యాషెస్ లో బెయిర్ స్టో రనౌట్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. రెండు జట్ల మధ్య వివాదం ఇప్పుడు రెండు దేశాల మీడియా వరకు వెళ్ళింది. అంతేకాదు ఈ రెండు దేశాల ప్రధానులు సైతం ఈ విషయంలో తమ జట్టుని సపోర్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
యాషెస్ లో భాగంగా లార్డ్స్ లో టెస్టులో ఆస్ట్రేలియా మరో విజయాన్ని అందుకుంది. ఆసీస్ విజయం ఏకపక్షం అనుకున్నా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ విజ్రంభన ధాటికి 43 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచులో వికెట్ కీపర్ క్యారీ చేసిన బెయిర్ స్టోని రనౌట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశయంగా మారింది.
లార్డ్స్ టెస్టులో భారీ ఓటమి ఖాయముననుకున్న ఇంగ్లాండ్ స్టోక్స్ పోరాటం కారణంగా 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్టోక్స్ మరి కాసేపు క్రీజ్ లో ఉంది ఉన్నా లేకపోతే బెయిర్ స్టో రనౌట్ కాకపోయినా ఇంగ్లాండ్ విజయం సాధించేది. ఇక మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ బెయిర్ స్టో రనౌట్ పై సంచలన కామెంట్స్ చేసాడు.
ఐపీఎల్ 2023కు ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు దూరం అయ్యారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్, విధ్వంసకర ఓపెనర్ సైతం ఐపీఎల్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌లా దూకుడుగా ఆడతాడన్న విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌లో టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసే ఆటగాడిగా బెయిర్‌స్టోకు పేరుంది. జూన్‌లో భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో కూడా బెయిర్‌స్టో ఎటాకింగ్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20ల్లో మాత్రం బెయిర్‌స్టో పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా సౌతాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో […]
సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు దుమ్ములేపారు. జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ విధ్వంసకర బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిపించారు. బెయిర్‌స్టో 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో 90 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సులతో 52 పరుగులు చేశాడు. కాగా మొయిన్ అలీ 16 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసి ఇంగ్లండ్ తరపున టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు […]
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ జానీ బెయిర్‌స్టో ఎంతటి విధ్వంసపు బ్యాటరో మనందరికి తెలుసు. కానీ.. బెయిర్‌స్టో ఫిట్‌గా ఉండేందుకు ఎంత కఠినమైన వర్క్‌అవుట్‌లు చేస్తాడో మనకు తెలియదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో బెయిర్‌స్టో ఫిట్‌నెస్ లెవెల్స్‌ను, కండబలాన్ని తెలియజేస్తున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు బీస్ట్ బెయిర్‌స్టో అంటూ పేర్కొంటున్నారు. జిమ్‌లో సామ్ కరన్‌ను బెయిర్‌స్టో అమాంతం ఎత్తుకుని భుజాలపై మోయడమే కాకుండా.. మోకాలిపై కూర్చోని మళ్లీ అలానే లేశాడు. […]
భారీ ఆశలతో ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. టీమిండియా సారథి రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇంగ్లాండుతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టుకు మరో దారుణ ఓటమి ఎదురైంది. నాలుగో రోజు ఆటలో ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్‌స్టో ఇద్దరూ ఇదో రోజు సెంచరీలతో చెలరేగారు. ఆఖరి రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్, బెయిర్‌స్టో దంచి కొట్టారు. ఎడాపెడా బౌండరీలతో ఇద్దరూ చెలరేగడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. […]