ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బేబీ పౌడర్‌పై నమోదైన వేలాది దావాలను పరిష్కరించాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో కస్టమర్లకు రూ.వందల కోట్ల పరిహారం చెల్లించేందుకు సంస్థ రెడీ అయింది.
చాలా మంది చిన్నపిల్లలకు సంబంధించిన సబ్బులు, పౌడర్లు ఇతర ఉత్పత్తుల మొత్తం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీవి వాడేవారు. పిల్లల ఉత్పత్తుల అమ్మాకాల్లో కొన్నేళ్ల పాటు ప్రపంచ మార్కెట్లో ఈ కంపెనీ గుత్తాధిపత్యం ప్రదర్శించింది. అయితే, ఈ సంస్థ నుంచి వచ్చిన బేబీ పౌడరులో గర్భాశయ క్యాన్సర్ ను కలిగించే అస్బెస్టాస్ వంటి హానికారక రసాయనం ఉన్నట్టు తేలడంతో అమెరికా, కెనడాలు రెండేళ్ల కిందటే దీనిని నిషేధించాయి. ఈ ఉత్పత్తిని కొనుగోలుచేసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ […]
అమెరికా లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్రేషన్ ఓ కొత్త హెచ్చరిక జారీ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకామందు కారణంగా కొన్ని కేసుల్లో పెరాలిసిస్ వంటి తలెత్తవచ్చునని ఈ సంస్థ పేర్కొంది. దీన్ని ‘ గులియెన్ బేర్’ సిండ్రోమ్ పేరిట వ్యవహరిస్తున్నామని తెలిపింది మోడెర్నా, ఫైజర్ టీకా మందుల విషయంలో ఈ సమస్య లేదని, ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ లోనే ఇది ఉన్నట్టు గుర్తించామని ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. […]
కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుండటం, వ్యాక్సిన్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం, దీంతో పంపిన టీకాలు వృధా అయిపోవడం, ఒక్కటంటే ఒక్క డోసూ అందని చాలా పేద దేశాలున్నాయి. ఇలాంటి టైంలో 6 కోట్ల డోసులు చెత్త బుట్టలోకే పోతే! జాన్సన్ అండ్ జాన్సన్ కు అలాంటి పరిస్థితే వచ్చింది. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బాల్టిమోర్ ఫ్యాక్టరీలో తయారు చేసిన కోట్ల డోసుల వ్యాక్సిన్లకు యూఎస్ ఎఫ్ డీఏ ఎర్ర జెండా ఊపింది. వ్యాక్సిన్లను టెస్ట్ చేసిన ఎఫ్ […]