ఇండియన్ టెలికం దిగ్గజం అనగానే రిలయన్స్ జియో గుర్తుకి వస్తుంది. మరి.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం అనగానే గూగుల్ పేరు వినిపిస్తుంది. ఈ రెండు ఓ ప్రోడక్ట్ కోసం చేతులు కలిపితే..? ఇప్పుడు అదే జరిగింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్ కోసం ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి. అంతా అనుకున్నట్టుగానే అత్యంత చౌక ధరలో.. కేవలం రూ.4,000కే రిలయన్స్ జియో 4జీ నెక్స్ట్ ఫోన్ ప్రజల ముందుకి రాబోతుంది. వినాయక చవితి నుండి […]
దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ , 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్, ఆడియో-విజువల్ మార్గాల ద్వారా జరిగిన ఈ మీటింగ్ లో దేశ వ్యాప్తంగా ఉన్న 3 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ని ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. కరోనా కష్ట కాలంలో తమ సంస్థ ఉద్యోగుల సేవలను ఆయన […]