భారత్, వెస్టిండీస్ ల మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. బార్బడోస్ వేదికగా జరగబోయే ఈ వన్డే మ్యాచ్ చూడడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో ఇప్పుడు చూద్దాం.
IPL 2023లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్యాటింగ్ కు దిగాడు మిస్టర్ కూల్ ధోని. అయితే ధోని ఊరమాస్ క్రేజ్ అంటే ఏంటో తెలిసొచ్చింది ఐపీఎల్ 2023కు.
IPL 2023 సీజన్ ను క్రికెట్ అభిమానుల కోసం ఉచితంగా ప్రసారం చేస్తామని జియో సినిమా వారు ప్రకటించారు. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే వారి ఆనందం ఎక్కువ సేపు కూడా లేదు. ఫ్రీ అనగానే అందరు ఒక్కసారిగా లాగిన్ అవ్వడంతో.. జియో యాప్ క్రాష్ అయ్యింది.