ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ఇంకా వారమే సమయం ఉంది. ఇప్పటి నుంచే ఐపీఎల్ గురించి క్రికెట్ అభిమానులు ఎదురుచూపులు ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు జియో శుభవార్త చెప్పింది. క్రికెట్ అభిమానుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది.
జియో.. టెలికాం రంగంలో ఈ కంపెనీ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. ఇంటర్నెట్ విషయంలో అయితే ఇది సరికొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఇప్పుడు 5జీ సేవలను కూడా ప్రారంభించింది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలను పరీక్షిస్తున్నారు. 5 జీ సెర్వీసెస్ అవైల్ చేసుకుంటే మీరు చేసుకునే రీఛార్జులను బట్టి మీరు అన్ లిమిటెడ్ కాల్స్, 5జీ స్పీడ్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్లు పొందవచ్చు. చాలా మందికి ఇక్కడివరకే తెలుసు. కానీ, ఇప్పుడు జియో […]
5జీ సేవలు అందుబాటులోకి రావడంతో.. టెలికాం రంగంలో.. పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ.. 5జీ సేవలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే.. 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో 5జీ సేవలు అందించే విషయంలో ముందున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిలయన్స్ జియో.. […]
భారతదేశంలో రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెలికామ్ రంగంలో సంచలనం సృష్టించిన సంస్థల్లో రిలయాన్స్ జియో ది అగ్రస్థానం. ఎయిర్ టెల్, విఐ, బీఎస్ఎన్ఎల్ లాంటి మరికొన్ని సంస్థలు ఉన్నప్పటికీ.. జియో మాత్రం ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లతో పాటు కొత్త కొత్త సేవలను సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5G సేవలను దేశంలో ప్రారంభించాడు. అయితే అన్ని టెలికామ్ కంపెనీలు 5జీ సేవలను […]
5జీ మొబైల్ నెట్‌వర్క్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు అంతా దీని గురించే చర్చ. ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో కంపెనీలు 5జీ సేవలను ఇప్పటికే టెస్ట్ చేయడం ప్రారంభించాయి. ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 8 నగరాల్లో తమ 5జీ సేవలను ప్రారంభించగా.. జియో కంపెనీ 4 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. నవంబర్, డిసెంబర్ నెలల నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 5జీ నెట్‌వర్క్ డౌన్లోడ్ స్పీడ్ వివరాలను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు […]
5జీ నెట్ వర్క్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతోంది. 5జీ వస్తే సాకేంతికంగా అలా మారిపోతుంది, కొత్త ఆవిష్కరణలు వస్తాయి అంటూ ఇలా చాలా రకాలుగా ప్రజలు 5జీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో కంపెనీలు తమ 5జీ సర్వీసెస్‌ని ప్రారంభించాయి కూడా. ఎయిర్‌టెల్ అయితే దేశవ్యాప్తంగా 8 నగరాల్లో తమ 5జీ సేవలను ప్రారంభించింది. అది కూడా జియో కంటే ముందే సర్వీసెస్‌ని స్టార్ట్ చేసింది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, […]
మొబైల్ ఇప్పుడు ఇది మనిషి జీవితంలో అత్యవసర వస్తువుగా మారిపోయింది. కొందరికైతే ఇది శరీరంలో ఒక భాగంగా కూడా మారిపోయింది. కొందరికైతే మొబైల్ అనేది జీవనోపాధిని కల్పించే సాధనంగా మారిపోయింది. అయితే ఈ మొబైల్‌కి ఒక సిమ్ కార్డు, దానికి ఒక మంథ్లీ ప్లాన్, నెట్‌వర్క్, టాక్ టైమ్, ఎస్‌ఎమ్మెస్ ఇలా చాలా కావాలి. అందుకు వివిధ నెట్‌వర్కులు వివిధ ఆఫర్లను, ప్యాకేజీలను, ధరలను అందుబాటులో ఉంచాయి. వాటిని బట్టి మీ ప్రీపెయిడ్ సిమ్ కార్డుని రీఛార్జ్ […]
దేశంలో ఎన్ని ప్రయాణ మార్గాలు ఉన్నా కూడా.. సుదూర, దూర ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పకుండా అంతా రైలు సర్వీస్‌నే ఎంచుకుంటారు. రైలు ప్రయాణాలు ఉల్లాసంగా ఉండటమే కాకుండా సురక్షితంగానూ ఉంటాయి. అయితే రైలులో సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో తప్పకుండా రైలులో భోజనం చేయాల్సి వస్తుంది. అందుకు ఐఆర్‌సీటీసీ వాళ్లు భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఫుడ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు మీ వద్దకే […]
ప్రముఖ టెలికాం రంగ సంస్థ రిలయన్స్ జియో భారత్ లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జూలైలో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ అత్యధిక ధర వెచ్చించింది. ఈక్రమంలో వేలం ముగిసిన కొన్ని రోజులకు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడతూ.. తమ కంపెనీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను 5G సేవలతో జరుపుకోనుందని తెలిపారు. రిలయన్స్ ఇప్పుడు భారతదేశంలోని టాప్ 1,000 నగరాల్లో 5G […]
దేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని టీ20 ఫార్మాట్లతో పోలిస్తే.. ఐపీఎల్ కే క్రేజ్ ఎక్కువ అన్న సందర్భాలు కూడా అనేకం. దీనిని దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమ్ వచ్చే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించేలా రూ.333, రూ.583, రూ.783 ప్లాన్‌లను పరిచయం చేసింది. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లలో […]