ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌కు దూరం కాగా.. మరో స్టార్ క్రికెటర్ సైతం ఐపీఎల్‌కు దూరం అయ్యాడు.
బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ టైటిల్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 79 పరుగుల తేడాతో విజయం అందుకున్న పెర్త్ స్కార్చర్స్ జట్టు నాలుగోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన జై రిచర్డ్‌సన్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. విజయంలో భాగంగా ఆటగాళ్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో రిచర్డ్‌సన్ గాయపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]