ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టుకు రెట్టించిన ఉత్సాహంతో రెడీ అవుతోంది. అయితే ఢిల్లీ టెస్టుకు ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం కానున్నాడు.
భారత యువ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. గతేడాది దేశవాళీ క్రికెట్ లో చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకున్న ఇతడు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ మధ్యే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు ఎంపికైన అతడు.. రెండు మ్యాచుల్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇది పూర్తయిన వెంటనే.. రంజీల్లో సొంత జట్టు సౌరాష్ట్రకు ఆడేస్తున్నాడు. ఇక ఈ సీజన్ లో ఆడిన తొలి రంజీ మ్యాచ్ […]
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల క్రితం టెస్టు పార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన భారత బౌలర్ జయ్‌దేవ్ ఉనద్కట్ తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఎప్పుడో 2010 డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడిన ఉనద్కట్.. మళ్లీ ఇన్నేళ్లకు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే.. దురదృష్టవశాత్తు వీసా సమస్యలతో తొలి టెస్టు ఆడలేకపోయిన ఉనద్కట్‌కు రెండో టెస్టులో అవకాశం దక్కింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా జెర్సీలో […]
ఎప్పుడో 2010లో టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు. అయినా కూడా పట్టువదలకుండా.. దేశవాళీ క్రికెట్‌లో శ్రమిస్తూనే ఉన్నాడు. అతని 12 ఏళ్ల కష్టానికి మరోసారి సువర్ణావకాశం దక్కింది. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ఆడేందుకు సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. విధి మాత్రం అతని అదృష్టంతో ఆడుకుంది. 12 ఏళ్ల తర్వాత దక్కిన అవకాశాన్ని ఒక […]
ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి రెండు వన్డేల్లో ఓడి ఘోర అవమానం ఎదుర్కొంది. పసికూన బంగ్లాదేశ్‌తో ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను పొగొట్టుకుంది టీమిండియా. పైగా.. రెండో వన్డేలో ఇద్దరు భారత ఆటగాళ్లు గాయాపాలయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో […]
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి సర్జరీ కారణంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. జడేజా లేకపోవడం టీమిండియాకు పెద్ద సమస్యే. అతనికి తోడు జస్ప్రీత్ బుమ్రా సైతం వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఇలా ఇద్దరు స్టార్లు దూరమైన టైమ్‌లో.. జడేజా దేశవాళీ టోర్నీలో ఆడుతున్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు ఎంతో కీలకమైన ప్లేయర్ ఇలా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడేంటి? అనే అనుమానం కలిగింది.. […]