దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో విభిన్నమైన మండపాల్లో అమ్మవారు కొలువై ఉన్నారు. ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు. అయితే ఒడిశాలోని జయపురం పట్టణంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నవరాత్రుల సందర్భాంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుండా స్జేజ్ పైనే ప్రముఖక గాయకుడు మురళీ మహోపాత్రో గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. దీంతో అక్కడకి వచ్చిన ముఖ్య అతిధులు, అభిమానులు ఒకసారిగా షాక్ […]
నేటికాలంలో కొంతమంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం కొరవడింది. ప్రతి చిన్న సమస్యకి ఎంతో భయపడిపోతున్నారు. వాటిని ఎలా అధికమించాలి అనే ఆలోచన చేయరు. ఇక జీవితంలో ముందుకు వెళ్లలేమంటూ తమలో తామే నిరుత్సాహంలో కూరుకపోతుంటారు. మరికొందరు అయితే కనీసం తమ బాధలను కుటుంబ సభ్యులతో సైతం పంచుకోకుండా వారిలో వారే కుమిలిపోతుంటారు. ఈ క్రమంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువతి.. తన తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. […]