గతేడాది లెజెండరీ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం సంగీత ప్రియులందరినీ కలచివేసింది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులే కాదు.. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా సిరివెన్నెల జయంతి సందర్భంగా.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సిరివెన్నెల గారి వ్యక్తిత్వం గురించి, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి, ఆయన సాహిత్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గతంలో ఓసారి సిరివెన్నెల […]
పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ జయంతి కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా జయంతి అస్తమాతో బాధపడుతున్నారు. 1945 జనవరి 6న బళ్ళారి లో జన్మించిన జయంతి కన్నడ సినిమా ‘జెనుగూడు(1963)’తో తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ సినిమాల్లో వైవిధ్యమైన […]