యాంకర్ సుమ.. దక్షిణాది బుల్లితెరపై యాంకరింగ్ లో లెజెండ్ అనే చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా, టీవీ షో అయినా సినిమాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. అలాంటి సూపర్ యాంకర్ సుమ ‘జయమ్మ పంచాయతి’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ జయమ్మ పంచాయతి షూటింగ్ సమయంలో […]
టాలీవుడ్ మన్మథుడు ఎవరంటే.. వెంటనే అక్కినేని నాగార్జున అంటారు ఎవరైనా. అవును మరి.. 6 పదుల వయసులో కూడా చక్కని ఫిట్‌నెస్‌తో.. యంగ్ లుక్‌తో… కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తుంటారు నాగార్జున. ఫిట్‌నెస్, ట్రెండ్స్ విషయంలో ఇప్పటితరానికి గట్టి పోటీనిస్తుంటారు. ఇక నాగార్జున ఏదైనా కార్యక్రమానికి హాజరైతే తన హుషారైన మాటతీరుతో అందరిలో జోష్ నింపుతారు. ఇలా ఎప్పుడు ఉత్సాహంగా, సరదాగా, నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నాగార్జున ముఖం కళ తప్పింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ […]
యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. తెలుగు బుల్లితెరపై తన మాటల మంత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది యాంకర్ సుమ. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది. దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. త్వరలో వెండితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో “జయమ్మ పంచాయితీ” అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన […]