సూపర్ స్టార్ ఈ పదం తెలుగునాట ఒక ప్రభంజనం. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన వారసుడిగా ఆ టైటిల్ కి న్యాయం చేసిన హీరో మహేష్ బాబు. ఈ జనరేషన్ కి మహేష్ బాబే సూపర్ స్టార్.. ఆ తర్వాత జనరేషన్ కి గౌతమ్ కృష్ణ సూపర్ స్టార్ అనే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో సూపర్ స్టార్ రాబోతున్నాడు. అతను మరెవరో కాదు. మహేష్ బాబు అన్న రమేష్ […]