కెప్టెన్ ధావన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో.. పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఇక ఎప్పుడు తనదైన షాట్స్ తో విరుచుకుపడే ధావన్.. ఈ మ్యాచ్ లో మాత్రం తన శైలికి విరుద్దంగా షాట్స్ ఆడి మెప్పించాడు. ఎక్కువగా రివర్స్ స్వీప్ షాట్సే ఆడాడు ధావన్ ఈ మ్యాచ్ లో. ఇక ఈ మ్యాచ్ లో ధావన్ రివర్స్ స్వీప్ లో కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి.
పంజాబ్- రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు యంగ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. ఇక ప్రమాదకరంగా మారుతున్న ప్రభ్ సిమ్రన్ ను స్టన్నింగ్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు బట్లరు. ప్రస్తుతం బట్లర్ పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఏ రంగంలో అయినా సరే గెలవాలని అందరూ చూస్తారు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక క్రికెట్ లో అయితే గెలవడం కోసం ఏదైనా చేసేందుకు క్రికెటర్లు రెడీ అయిపోతారు. స్లెడ్జింగ్ నుంచి మన్కడింగ్ వరకు ఇలా క్రికెట్ లో చాలా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు జరిగింది మాత్రం క్రికెట్ లో కాస్త డిఫరెంట్. జింబాబ్వే-వెస్టిండీస్ టెస్టు సిరీస్ లో ఈ సంఘటన జరిగింది. విండీస్ స్టార్ ఆల్ రౌండర్ హోల్డర్ చేసింది చూసి అందరూ షాకయ్యారు. […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో విజయం సాధించింది. ఈ గెలుపుతో లక్నో తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికల్లో మూడో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ ఐదో ఓటమిని చవిచూసింది. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ […]
వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ లు టీ20 సిరీస్ లో భాగంగా చివరి టీ20లో అఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో కరీబియన్ జట్టు 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, వెస్టిండీస్ పదవ స్థానంలో ఉంది. వెస్టిండీస్ నిర్దేశించిన180 […]
ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా.. ఆఖరి బంతి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పంజాబ్- రాజస్థాన్ మ్యాచ్ తరహాలోనే పంజాబ్- హైదరాబాద్ మ్యాచ్ కూడా సాగింది. ఆఖరి బంతి వరకు ఆ ఉత్కంఠ కొనసాగింది. ఈ సీజన్ మొత్తంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా సమిష్టి కృషి, టీమ్ పెర్ఫార్మెన్స్ కనిపంచలేదు. పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా రాణించినా.. బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న […]