డానియల్ జార్విస్ అలియాస్ ‘జార్వో మావ‘ని ఎట్టకేలకు పోలీసులు విడుదల చేశారు. ఓవల్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్ చేసి బెయిర్‌స్టోని ఢీ కొట్టిన ఘటనలో జార్వో 69ను అరెస్టు చేసి.. సౌత్ లండన్ పోలీస్‌స్టేషన్‌లో కస్టడీలో ఉంచారు. తాజాగా జార్విస్‌ని స్టేషన్ నుంచి విడుదల చేశారు. విడుదలయ్యాక ‘నేను ఇప్పుడు ఫ్రీ మ్యాన్‌ని.. తర్వాత ఏం చేస్తే బాగుంటుందంటూ అభిమానులను ప్రశ్నిస్తున్నాడు మన ‘జార్వో మావ‘. JARVO 69 the all rounder in Indian team: […]
‘జార్వో69’ టీమిండియా ఇంగ్లాండ్ టూర్‌లో ఈ పేరు బాగా ఫేమస్ అయ్యింది. క్రికెట్‌పై తనకున్న పాషన్, టీమిండియాపై తనకున్న అభిమానాన్ని సందర్భం దొరికినప్పుడల్లా గ్రౌండ్‌లో ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేసి టీమిండియాని కష్టాల్లో గట్టెంక్కించిన జార్వో.. ఓవల్ స్టేడియంలో నాలుగో టెస్టు సందర్భంగా తన బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్లను ఇరకాటంలో పడేశాడు. ఉమేష్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. అతని కంటే ముందు జార్వో పరిగెత్తుకుంటూ వచ్చి తన బౌలింగ్ యాక్షన్‌తో నాన్ స్ట్రైకర్‌ను ఢీ […]
డానియల్ జార్విస్ అలియాస్ ‘జార్వో 69’ ఈ పేరు మీకు గుర్తుందా?. అదే లార్డ్స్‌లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశాడు కదా అతనే. టీమిండియా జెర్సీతో ఆన్‌ఫీల్డ్‌లో హడావుడి చేశాడు. అందరూ కాసేపు గుర్తించలేదు కూడా. అడ్డుకోబోయిన సెక్యూరిటీని జెర్సీ చూపిస్తూ నేను టీమిండియా ఆటగాడిని అంటూ బుకాయించాడు. భారత క్రీడాకారులు అంతా ఒక్కసారి షాకయ్యారు. తేరుకుని పగలబడి నవ్వుకున్నారు. He Interrupted Once Again 😂#ENGvIND #Jarvo pic.twitter.com/58gr1Zwnt1 — RVCJ Media […]