అలనాటి నటి, వెండితెర సత్యభామ జమున ఇటీవల కాలంచేసిన విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్ లోనే తమిళ్, కన్నడ, హిందీలో అద్భుతమైన చిత్రాల్లో నటించి జమున అభిమానులను మెప్పించారు. మహానటి సావిత్రి తర్వాత అంతటి డిమాండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి జమున అని అందరికీ తెలిసిందే. మహానటి పేరుతో వచ్చిన సావిత్రి బయోపిక్ చూసి ఈకాలం ప్రేక్షకులకు కూడా సావిత్రి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు జమున విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవును.. […]
తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా నిలిచిన సీనియర్ నటి జమున (86) శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. దాంతో ఒక్కసారిగా పరిశ్రమ మెుత్తం దిగ్బ్రాంతికి లోనైంది. తెలుగు తెరపై స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగింది జమున. తెలుగుతో సహా తమిళ చిత్రాల్లో నటించారు ఈ వెండితెర సత్యభామ. దాదాపు 180 చిత్రాల్లో నటించిన జమున ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు […]
అలనాటి మేటి తార, టాలీవుడ్ సత్యభామ జమున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వయోభార సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. జమున మృతిపై సీఎం జగన్, చిరంజీవి, బాలకృష్ణలతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు తమ సంతాపం తెలిపారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌లో ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఫిలిం ఛాంబర్‌కు […]
తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం.. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు వెండి తెరపై కొన్నేళ్ల పాటు యువరాణిలా రాణించిన జమున.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళ్లో సుమారు 180కిపైగా చిత్రాల్లో నటించిన జమున.. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక వయోభారం కారణంగా మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆమె సినిమా కెరీర్ […]
తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అనగానే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. సత్యభామ అనగానే జమున గుర్తుకు వస్తారు. సత్యభామ పాత్రలోని పొగరు, వగరును.. తనలో పలికించి.. సత్యభామ అంటే.. జమున అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించారు జమున. పొగరు, వగరు, వయ్యారం వంటి భావాలు ప్రదర్శించాలి అంటే జముననే తీసుకోవాలి అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏళ్ల పాటు.. ఇండస్ట్రీలో.. ఎన్టీఆర్, ఏఎన్నార్, […]
తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున కన్నుముశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు వెండి తెరపై కొన్నేళ్ల పాటు రాణించిన జమున.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. జమున మృతితో కుటుంబ సభ్యులతో పాటు ఆమె అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ సత్యభామ ఇకలేరని వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్పించారు. పెద్ద ఎత్తున […]
టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. నూతన ఏడాది ప్రారంభం నుంచి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు కన్ను మూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున కన్నుమూశారు. శుక్రవారం ఉదయం.. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు వెండి తెరపై దశాబ్దాలుగా రాణించిన జమున.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళ్లో సుమారు 180కిపైగా […]