టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నెం.1 బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు అశ్విన్.
40 ఏళ్ల వయసులో చాలా మంది క్రికెటర్లు ఆట నుంచి రిటైర్ అయిపోయి.. కామెంటర్‌గానో, కోచ్‌గానే ఓ ఐదు, పదేళ్ల అనుభవం సంపాదించి ఉంటారు. కానీ.. ఓ క్రికెటర్ మాత్రం 40 ఏళ్ల వయసులో వరల్డ్ నంబర్‌గా అయ్యాడు.
జేమ్స్ అండర్సన్.. క్రికెట్ చరిత్రలో తన కంటూ ఓ పేరును లిఖించుకున్నాడు ఈ ఇంగ్లాండ్ బౌలర్. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ పై తనదైన ముద్రను వేశాడు అండర్సన్. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండు వికెట్లు తియ్యడం ద్వారా.. అరుదైన రికార్డు నెలకొల్పిన ఏకైక ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
ఇంగ్లండ్ సీనియర్ స్పీడ్‌స్టర్ జేమ్స్ అండర్సన్ వింత రికార్డు సృష్టించాడు. 2002లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినా.. టెస్టుల్లో 667 వికెట్లతో పాటు మూడు ఫార్మాట్లలో కలిపి 954 వికెట్లు సాధించాడు. కానీ.. తొలి వికెట్ ఆనందాన్ని మరోసారి పొందాడు. 2003లో టెస్టు క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన అండర్సన్ పాకిస్థాన్ గడ్డపై తొలి టెస్టు వికెట్‌ను సాధించాడు. తాజాగా రావాల్పిండి వేదికగా ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ వికెట్‌కీపర్ కమ్ […]
మనలో చాలామందికి చాలారకాల భయాలు ఉంటాయి. ఇంగ్లీష్ రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని తెగ ఆలోచిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అన్న తర్వాత పలుచోట్లకు తిరగాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయా ప్రాంతాలకు చెందిన వారితో మాట్లాడాల్సి ఉంటుంది. అందరికీ అన్ని భాషలు రాకపోవచ్చు కానీ హిందీ, ఇంగ్లీష్ కామన్ గా తెలుసుంటాయి. కాబట్టి ఆ భాషల్ని కచ్చితంగా నేర్చుకోవాలి. అయితే కొందరు క్రికెటర్లకు కేవలం హిందీ మాత్రమే వచ్చుంటుంది. ఇక కామెంటేటర్, జర్నలిస్టులు ఇంగ్లీషులో ప్రశ్నలు అడిగితే […]
ఏదో వంకతో ప్రపంచ రికార్డు అని రాసేయడం.. మీకు కొత్తకాదుగా అని చదివేవారికి అనిపించొచ్చు. కానీ, పది దేశాలకు పరిమితమైన ప్రపంచ క్రికెట్ లో ప్రతీది రికార్డే. అవును ఇది జగమెరిగిన సత్యం. ఏమో, ఫుట్ బాల్ క్రీడలా.. 50 దేశాలు ఉండుంటే ఈ రికార్డులు అరుదుగా ఉండేవేమో. ఏదేమైనా.. అరుదైన ఘనత సాధించడమంటే.. ఆషా, మాషీ వ్యవహారం కాదు. ఎంత కష్టపడితే ఆ స్థాయికి చేరుకున్నారో ఆలోంచించడి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటారా! ఇంగ్లాండ్ స్పీడ్ స్టర్ […]
టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా ప్రస్తుతం రీషెడ్యూల్డ్ టెస్టు నడుస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసిన భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జాస్ప్రిత్ బుమ్రా అటు బ్యాటుతోనే కాకుండా బాల్ తోనూ రాణిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రిషభ్ పంత్(146), జడేజా(104) అద్భుత శతకాలతో ఆకట్టుకున్నారు. మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్.. జడేజా […]
ఆస్ట్రేలియాపై 4-0తో యాషెస్ సిరీస్ కొల్పోయిన అనంతరం గత కొన్ని నెలలు గా ఇంగ్లాడ్ క్రికెట్ టీమ్ లో పలు రకాల మార్పులు జరిగాయి. యాషెస్ సిరీస్ కోల్పోయిన అనంతరం ఇంగ్లాడ్ జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లను టెస్ట్ జట్టు నుంచి తొలగించింది. అయితే ఈ నిర్ణయం అందరిని విస్మయాణికి గురిచేసింది. దీంతో టెస్ట్ కెప్టెన్ రూట్ తో సహా ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ పై తీవ్ర వ్యతిరేకతలు వచ్చాయి. అయితే తనను తొలగించినందుకు కౌంటీ మ్యాచ్ […]
నిజానికి క్రికెట్‌లో బౌలర్ల కెరీర్ బ్యాట్స్‌మెన్లతో పోల్చుకుంటే.. కొంచెం తక్కువ సమయమే ఉంటుంది. కానీ ఒక బౌలర్ దాదాపు 20 ఏళ్లుగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నానే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి క్రికెటర్ మరొకరు లేరంటే అతిశయోక్తికాదు. ఆ బౌలర్ మరెవరో కాదు.. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్. 2003లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆండర్సన్.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 20 ఏళ్ల పాటు ప్రతి ఏడాది క్రమం […]
భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్టు అనూహ్యంగా రద్దయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరికీ కోవిడ్ పరీక్షలు చేయగా రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చినా మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆడకపోవడమే మంచిదని కోహ్లీసేన భావించింది. మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక బీసీసీఐ, ఈసీబీ టెస్టును రద్దు […]