తెలంగాణలో తాజాగా ఓ వ్యక్తి షటిల్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
జనాలకు సమస్యలు వస్తే.. పోలీసులను ఆశ్రయిస్తారు. అలా కాదని.. అధికారులే ప్రజలపై పడి దాడి చేస్తే.. అందునా ఓ మహిళ మీద. ఇలాంటి సంఘటనే జగిత్యాలలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
బాధ వచ్చినా, ఆనందం వచ్చినా పంచుకునేది స్నేహితుడితోనే, సలహా, సూచనలు అడిగేది వారినే. ఒకరికి ఒకరు తోడుగా.. చేదోడు వాదోడుగా ఉంటున్న ముగ్గురు మంచి మిత్రులను..మరణం కూడా విడదీయలేకపోయింది. చేతికి వచ్చిన కొడుకులు..
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ప్రైవేట్ బస్సు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దొంగలకు దేవుడు, గుడి అనే భయం కూడా లేకుండా పోతుంది. దర్జాగా ఆలయాల్లోనే చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతాయి. వారి చిన్ననాటి, దశాబ్దాల నాటి ఫోటోలు చూస్తే.. గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఎక్కువగా సినీ సెలబ్రిటీల ఫోటోలు వైరలవుతాయి. కానీ నేడు కేసీఆర్ పాత ఫోటో ఒకటి వైరలవుతోంది. దాని ప్రత్యేకత ఏంటంటే..
ప్రతీ తల్లిదండ్రులు.. తమ బిడ్డల చదువు కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కలలు కంటూ ఉంటారు. తమ బిడ్డలు బాగా చదవాలని ఉన్నత శిఖరాల్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. తమకు తినడానికి ఉన్నా లేకపోయినా.. అప్పులు చేసి మరీ బిడ్డలను చదివిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు బిడ్డల చదువుల కోసం చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా, ఓ మహిళ తన పిల్లల చదువుకోసం చేసిన […]
అమ్మ అంటే.. నడిచే దైవం. తన నోరు కట్టుకుని బిడ్డల కడుపు నింపుతుంది.. తన కోరికలను చంపుకుని.. బిడ్డల కోరికలు తీరుస్తుంది. బిడ్డల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. బిడ్డలు తమ కాళ్ల మీద తాము నిలబడ్డ తర్వాతే తల్లి కాస్త సేదదీరుతుంది. ఇన్నాళ్లు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఆగని తల్లి.. బిడ్డలు ప్రయోజకులయ్యాక.. కాస్త సేదదీరుతుంది. బిడ్డలతో కలిసుంటూ.. మనవళ్లు, మనవరాళ్ల బాగోగులు చూసుకుంటూ.. వారి బుడి బుడి అడుగులు.. ముద్దు ముద్దు […]
ఈమధ్యకాలంలో.. లాటరీ వరించిన అదృష్టవంతుల గురించి చాలా వార్తలు చదివాం. జీవితంలో.. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. వారిని అదృష్టం.. లాటరీ రూపంలో వరించింది. ఇలా కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్న వారంతా.. మన పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే. కానీ తొలిసారి.. ఓ తెలంగాణ కుర్రాడికి కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అతడి అదృష్టం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎవరా కుర్రాడు.. లాటరీ కొన్నది మన […]
ఆ జంట ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. అయితే ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన యువకుడిని పెళ్లాడిన యువతి అత్తారింట్లో కాపురం పెట్టింది. తమను ఎదిరించి పెళ్లి చేసుకున్నారన్న అక్కసుతో ఉన్న యువతి తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ప్రేమికుడి ఇంటికి వెళ్లి వారిని చితకబాగా యువతిని ఎత్తుకువెళ్లారు తల్లిదండ్రుల. కాగా, యువతి కిడ్నాప్ స్థానికంగా ఎంతో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా బాలపల్లికి చెందిన […]