సినీ ఇండస్ట్రీలో RGV అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని తెలిసిందే. ఎల్లప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఆర్జీవీ లాజిక్స్ నచ్చినవారు దేవుడిగా భావిస్తుంటారు. ఆయన లాజిక్స్ అర్ధం లేనివని భావించేవారు వ్యతిరేకిస్తుంటారు. అయితే.. ‘పుష్ప’ సినిమాలో కేశవగా నటించిన జగదీష్ కూడా వర్మ భక్తుడేనట. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడి(మొండేలు)గా ఫుల్ లెంగ్త్ రోల్ కనిపించాడు జగదీష్. నిజానికి హీరో క్యారెక్టర్ తర్వాత అంతటి ప్రాధాన్యత కేశవ […]