పొద్దునే రోడ్డు మీదకు వచ్చిందీ మొదలు.. రాత్రి ఇంటికి చేరుకునే సరికి అనేక సమస్యలను చవిచూస్తున్నాడు ఆటో డ్రైవర్. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు వేసే చలానాతో అతడి శ్రమను దోచుకుంటున్నట్లు అవుతుంది. ఇంటికి వెళ్లే సరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదు. దీనిపై ఫోకస్ చేసిన జర్నలిస్ట్.. ఓ ఎంపీకి వినూత్నంగా ఛాలెంజ్ విసిరారు. ఇంతకు ఆయన అంగీకరించారా..
’అన్న పవన్ అన్నకీ నీ అపార్దాలతో దూరంగా వుండకు... ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి కొంచెం రిలీఫ్ నీలాంటి వాళ్ళు.. సమయం దొరికినప్పుడు కలువు.. ఆయన్నీ అర్థం చేసుకోలేక చాలా మంది సన్నిహితులు దూరం అయ్యారు..మీరు అలా కావద్దు‘ అన్న నెటిజన్ కు తన స్టైల్లో సమాధానం ఇచ్చారు నిర్మాత బండ్ల గణేష్. అదేవిధంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఒక్కోసారి సెలబ్రిటీలు కులం గురించి మాట్లాడుతూ నోరు జారడం అనేది జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఆయా కులాల వారి మనోభావాలు దెబ్బతింటాయి. అయితే ఆ విషయాన్ని అర్ధం చేసుకున్నవారు వెంటనే క్షమాపణలు చెప్పి తమ సంస్కారాన్ని నిలబెట్టుకుంటారు. తాజాగా జర్నలిస్ట్ జాఫర్ పొరపాటున భట్రాజు కులస్తుల విషయంలో నోరు జారారు. అయితే తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పారు.
ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ప్రముఖ రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ.. వారి నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. అదే సమయంలో వారి పట్ల ప్రజలకు ఉన్న అనుమానాలను సైతం నివృతి చేస్తున్నారు. ఇప్పటికే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇంటర్వ్యూతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జాఫర్.. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటర్వ్యూతో మరో సెన్సేషన్ కి తెర లేపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో రోజూ […]
రాయలసీమలోనే కాకుండా ఏపీ సహా తెలంగాణాలో కూడా విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి. బైరెడ్డి మాటలకి ప్రభవితమయ్యే అభిమానులు లక్షల మంది ఉన్నారు. వైసీపీలో యువజన నాయకుడిగా బైరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ కి మెంటల్ వచ్చేస్తుంది. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. గుక్క తిప్పుకోకుండా సమస్యల మీద మాట్లాడగల వ్యక్తి బైరెడ్డి. తాజాగా బైరెడ్డి జర్నలిస్ట్ జాఫర్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా బైరెడ్డి నుంచి […]
యూట్యూబర్ హర్షసాయి వీడియోస్ మీలో ఎంతమంది చూస్తారు? అని అడిగితే.. తెలుగు రాష్ట్రాల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా మేం చూస్తాం మేం చూస్తాం అనే చెబుతారు. కుర్రాడైనా సరే భలే హెల్ప్ చేస్తున్నాడు కదా అని హర్షసాయి కచ్చితంగా మెచ్చుకుంటారు. అలా వీడియో చూస్తున్న టైంలో కనీసం ఒక్కసారైనా అనుకుని ఉంటారు! హర్షసాయి ఏదో చిన్న చిన్న సాయాలు చేస్తున్నాడంటే అది కూడా కాదు. జస్ట్ షూ పాలిష్ చేసినందుకు రూ.20 వేలు […]
అమ్మాయిలు లేదా అబ్బాయిలకు.. తమకు ఇలాంటి పార్ట్ నర్ కావాలని అనుకుని ఉంటారు. అందుకు తగ్గ వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. లేకపోతే వచ్చినవాడిలో మంచిని చూసి అడ్జస్ట్ అయిపోతారు. మరి సాదాసీదాగా ఉండే కుర్రాళ్లకే అమ్మాయిలు పడిపోతున్నారు. మరి హర్షసాయి లాంటి స్టార్ యూట్యూబర్ కి ఇంకెంత మంది పడిపోయుంటారో కదా! అవును హర్షసాయి అనగానే చాలామందికి హెల్ప్ చేస్తాడు.. కుర్రాడు మంచోడు కదా అని అందరూ అనుకుంటున్నారు. కొందరు అమ్మాయిలు మాత్రం.. ఇలాంటి […]
యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు హర్షసాయి వీడియోస్ మనకు కనిపిస్తుంటాయి. మిలియన్ల కొద్ది వ్యూస్ తో అవి ట్రెండింగ్ లో దూసుకుపోతుంటాయి. మనలో చాలామంది హర్షసాయి వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటాం కూడా. అంతలా పాపులర్ అయిన హర్షసాయిని అభిమానించే వారు లక్షలు కోట్లలో ఉన్నారు. కానీ వాళ్లలో దాదాపు ఎవ్వరికీ కూడా హర్షసాయి అనే పేరు తప్పించి.. అతడి గురించి మిగతా ఎలాంటి డీటైల్స్ కూడా తెలియవు. చెప్పాలంటే అతడు తెలియనివ్వడు. అలాంటి హర్షసాయి.. […]
యూట్యూబర్ హర్షసాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చాలా ఫేమస్. ఎంతలా అంటే ఇతడి గురించి తెలియని వారు ఉండరేమో బహుశా! స్టార్ హీరోల రేంజ్ లో ఫేమ్ సంపాదించాడు. ప్రతిరోజూ కూడా కోట్లాదిమంది ఇతడి వీడియోస్ చూస్తుంటారు. ఇక పక్కవాళ్ల గురించి పట్టించుకోవడమే కరువైన ఈ రోజుల్లో… నేనున్నానంటూ హెల్ప్ చేయడానికి రెడీ అయిపోయాడు. తనకు తోచిన సాయం చేస్తూ ఎప్పటికప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. అలాంటి హర్షసాయి గురించి గత […]