హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ లో ఓ యంగ్ ప్రొడ్యూసర్ తో లవ్ లో ఉంది. ఈ విషయం చాలామందికి తెలుసు. ఓ విషయమై స్పందిస్తూ.. రకుల్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది. ఈ న్యూస్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
చిత్ర పరిశ్రమలో నటీ, నటుల మధ్య ప్రేమ వ్యవహారాలు జరగడం సర్వసాధారణమే. అయితే చాలా మంది విషయం బటికి పొక్కినా గానీ తమ మధ్య ఎలాంటి సంబంధంలేదని కొంత మంది సెలబ్రిటీలు చెబుతుంటారు. కానీ మరికొంత మంది మాత్రం మా మధ్య రిలేషన్ ఉందని బాహటంగానే అంగీకరిస్తారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీలు గత కొన్ని ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. […]
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ ల మధ్య, డైరెక్టర్, హీరోయిన్ ల మధ్య.. అలాగే ఇతర నటీ నటుల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ లు, విడాకులు లాంటివి చాలా కామన్. ఇక ఎవరైన ఇద్దరు నటీ నటులు కలిసి బయట కనిపిస్తే చాలు వారిద్దరు ప్రేమించుకుంటున్నారని పుకార్లు.. షికారు చేస్తాయి. అయితే కొన్ని జంటల ప్రేమ వ్యవహారాలు నిజమే.. అయినప్పటికీ వారు కొన్ని నిజాలను దాస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లిపై తన […]
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు తెలుగు తెరపై అరుదుగా కనిపిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్. 2011లో వచ్చిన కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్.. స్టార్ హీరోయిన్‌గా మారటానికి చాలా ఏళ్లే పట్టింది. ‘‘నాన్నకు ప్రేమతో’’ సినిమాతో తెలుగులో మొదటిసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుస హిట్లను అందుకున్నారు. అయితే, ‘‘ధృవ’’ సినిమా తర్వాతి నుంచి వరుస ప్లాపుల్లోకి వెళ్లిపోయారు. తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో మెల్లగా […]
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో దాదాపు అందరూ హీరోల సరసన సినిమాలు చేసేసింది రకుల్. ప్రస్తుతం రకుల్ చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. అమ్మడికి తెలుగులో జయజానకినాయక సినిమా తర్వాత హిట్టు పడలేదు. కింగ్ నాగ్ తో మన్మధుడు-2 మూవీలో చేసిన రొమాన్స్ ప్లాప్ అయింది. అలాగే గతేడాది విడుదలైన చెక్, కొండపొలం సినిమాలు నిరాశపరిచాయి. ఇక హిందీలో 6 సినిమాలతో.. తమిళంలో పాన్ ఇండియా మూవీ ఇండియన్-2, హీరో […]
తెలుగు ఇండస్ట్రీలో ‘కెరటం’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్. ఈ చిత్రం పెద్దగా పేరు తీసుకురాలేదు.. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో రకూల్ కి మంచి పేరు రావడమే కాదు.. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. తర్వాత ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల […]