అదానీ సామ్రాజ్యం ఒక మాయాజాలం అంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ వదిలిన నివేదిక ఎంత పని చేసిందో అందరికీ విధితమే. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపద కూడా తిరిగిపోయింది. ఈ ఘటన మరవక ముందే హిండెన్ బర్గ్ మరొకరి అక్రమాల చిట్టా ఇదేనంటూ రిపోర్ట్ వదలడం కలకలం రేపుతోంది.
ట్విట్టర్‌కు పోటీగా మరో యాప్ వచ్చేస్తోంది. ఇప్పటికే సెలెక్టెడ్ ఐఓఎస్ యూజర్లకు ఈ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు మీకోసం..!
బిజినెస్ డెస్క్- ప్రపంచ దిగ్గజ సంస్థ ట్విట్టర్ కు మన భారతీయుడు నేతృత్వం వహిస్తున్నారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ట్విట్టర్ సంస్థలో చేరిన పదేళ్లలోనే పరాగ్ అగర్వాల్ సీఈఓ పదవిని చేపట్టడం విశేషం. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలకు భారతీయులే సారథ్య బాధ్యతలు నిర్వహిస్తుండగా, […]