ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పింన నటి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. నగరి ఎమ్మెల్యేగా రోజా.. తనదైన శైలితో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె, కొన్నాళ్లుగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజలతో నిత్యం కలిసే రోజా.. జబర్దస్త్ షో లో జడ్జీగా వ్యవహరిస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షో ద్వారా రోజాకు […]