ప్రముఖ ఈటీవి ఛానల్లో ప్రసారమవుతున్న‘జబర్ధస్త్’కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో నటించిన నటులు ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. తన స్కిట్లతో అభిమానులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజజీవితంలో ఆ నవ్వులు లేకుండా పోతున్నాయి.
తన యాంకరింగ్ తో బుల్లితెరపై దుమ్మురేపిన యాంకర్ రష్మీ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలల్లో అలరిస్తూ దూసుకెల్తుంది. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన రష్మీ తన నటనతో, అందంతో యువతను ఆకట్టుకుంటోంది.
కొద్దిరోజుల క్రితం కార్తీక్ తనకు కాబోయే భార్య ఎవరో పరిచయం చేశాడు. అయితే, ఆమె ముఖాన్ని రివీల్ చేయకుండా దాచాడు. తాజాగా, ఆ సస్పెన్స్‌కు తెర దించాడు. కాబోయే భార్య ముఖాన్ని రివీల్ చేశాడు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ దొరికింది. అయితే, కిడ్నీ మార్పిడికి సంబంధించి ఆయనకు కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుందని ప్రసాద్ భార్య సునీత తెలిపింది.
యూత్ ఆడియెన్స్‌లో మంచి గుర్తింపు ఉన్న హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అందరికీ నచ్చే సినిమాల్లో ఆయన నటిస్తుంటారు. సాయి తేజ్ యాక్ట్ చేసిన కొత్త చిత్రం ‘విరూపాక్ష’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
తెలుగు కామెడీ షోల్లో ముందు వరుసలో ఉంటుంది జబర్దస్త్. ఈ షో ద్వారా అనేక మంది నటీ నటులు వెండి తెరపైకి వచ్చారు. అంతకు ముందు ఉన్నవారు సైతం ఈ షోలో పాల్లొని .. మళ్లీ పెద్ద స్క్రీన్ లో సందడి చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. వేణు బలగం వంటి సినిమా తీశాడు. అయితే ఇప్పుడు మరో జబర్దస్త్ నటుడు దర్శకుడిగా మారుతున్నారు.
పంచ్ ప్రసాద్ బబర్థస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. పంచులతో తనకంటూ అభిమానుల్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక, ఆయన గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉన్నారు.
జబర్థస్త్ పంచ్ ప్రసాద్ జీవితం ఒక్కసారిగా విషాదంలోకి మళ్లింది. ఆయన గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. డయాలసిస్ మీద జీవితం కొనసాగిస్తున్నారు.