తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బలగం సినిమా చిత్రీకరణ జరిగిన ఇంటి యజమాని పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటిని షూటింగ్ కోసం నెలన్నర రోజులు ఇచ్చామని, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
చిన్న చిత్రంగా విడుదలైన బలగం అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులను కొల్లగొట్టి అందరిని అబ్బురపరిచింది. దాంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మారుమ్రోగిపోయింది. మరి బలగం సినిమా సాధించిన ఆ అవార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బలగం సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలోకి అభిమానులను రప్పిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బలగం సినిమాను ఊరంత ఒకే దగ్గర కూర్చుని చూస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
బలగం సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక తాజాగా ఓ సింగర్‌కు ఆర్థిక సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు వేణు. ఆ వివరాలు..
చిరంజీవి ఒక లెజెండ్. బలగం సినిమా హిట్ అయితే తన సినిమా హిట్ అయినంతగా మురిసిపోతున్నారు. వేణుని, బలగం సినిమా నటీనటులను అభినందించకుండా ఉండలేకపోయారు చిరంజీవి. బలగం సినిమా హిట్ అయితే చిరంజీవికి ఎందుకింత ఆనందం?
ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన మూవీ ఏదైనా ఉందంటే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ 'బలగం'. ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఫిక్సయింది. అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో మూవీ రిలీజ్ కు ముందు గానీ, విడుదల తర్వాత గానీ కథలు కాపీ కొట్టారు అంటూ వివాదాలు జరిగిన సందర్భాలు పరిశ్రమలో కోకొల్లలు. అయితే సినిమా రిలీజ్ రోజే కాపీ ట్రోల్స్ ను ఎదుర్కొన్న సంఘటనలు మాత్రం ఇండస్ట్రీలో అరుదనే చెప్పాలి. తాజాగా బలగం సినిమా కూాడ రిలీజ్ రోజే కాపీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
చిత్ర పరిశ్రమలో ఎవరి టాలెంట్ ఎప్పుడు గుర్తించబడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. నటులుగా కెరీర్ ప్రారంభించి, తర్వాత డైరెక్టర్స్ గా మారిన వారున్నారు. డైరెక్షన్ నుండి యాక్టింగ్ వైపు అడుగులేసిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరూ ఎలా సర్ప్రైజ్ చేస్తారో చెప్పలేం. కొన్నిసార్లు ఊహించని వారే మంచి పొజిషన్ లోకి చేరుకుంటారు. మరికొన్నిసార్లు స్టార్స్ అవుతారని అనుకున్నవారే వెనకబడి పోతుంటారు. కానీ.. ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. అన్నట్లుగానే టాలీవుడ్ […]