ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీలు దాదాపు అందరూ కింద నుంచి పైకి వచ్చిన వాళ్లే. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదరికం నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళే. ఇప్పుడు జబర్దస్త్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కమెడియన్లు కూడా ఒకప్పుడు తినడానికి అన్నం కూడా లేని పరిస్థితి. చాలా సందర్భాల్లో పలు కమెడియన్లు అవకాశాల కోసం పడ్డ కష్టాలను పంచుకున్నారు. జబర్దస్త్ లోకి రాకముందు వీళ్లంతా వేరే వృత్తుల్లో చేసిన వాళ్ళే. సినిమాల మీద […]
సెలబ్రిటీల జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లోనూ వారు ఎలా ఉంటారు, ఏమేం చేస్తుంటారనే దాన్ని తెలుసుకోవాలనే కుతూహలం అభిమానులు, ఫాలోవర్స్‌లో ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో విషయాలను షేర్ చేస్తుంటారు. సినిమాలు, ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నిత్యం అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఏదైనా వెకేషన్‌కు వెళ్లినా, […]
బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుధీర్, రష్మీల స్థాయిలో లేకపోయినా.. వారి తర్వాత మినిమమ్ క్రేజ్ ని సంపాదించుకున్న జంటలలో జబర్దస్త్ ఇమ్మానుయేల్, వర్ష తప్పకుండా ఉంటారు. యాంకర్ రష్మీ వలన సుధీర్ ఎలా ఫేమ్ అయ్యాడో.. జబర్దస్త్ లోకి వర్ష వచ్చాకే ఇమ్మానుయేల్ క్రేజ్ అలా అమాంతం పెరిగిందని చెప్పాలి. జబర్దస్త్ లో వర్ష ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే ఇమ్మానుయేల్ ఫేమ్ లోకి వచ్చాడు. అలాగే […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అనేక షోలు ఆకట్టుకుంటున్నాయి. అలా బుల్లితెర ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్న టాప్ షోల్లో జబర్దస్త్ షో ఒకటి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా కొందరు కమెడియన్స్ మెరిశారు. అలాంటి వారిలో జబర్దస్ వర్ష ఒకరు. ఈ అమ్మడు జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. అలానే పలు షోల్లో నటిస్తూ సందడి చేస్తోంది. మరొకవైపు ఈ […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలంతా అన్ని విషయాలను అందులోనే షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు, గృహప్రవేశాలు, బర్త్ డేలు ఇలా అన్ని సెలబ్రేషన్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తాజాగా నటి, మంత్రి రోజా తన 50వ పుట్టినరోజు ఫ్రెండ్స్ తో కలిసి జరుపుకుంది. బర్త్ డే సందర్భంగా ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. ఆ తర్వాత ఇంట్లో తన ఫ్రెండ్స్, సన్నిహితుల మధ్య ఫ్రూట్స్ తో బర్త్ డే జరుపుకుందట. ప్రస్తుతం […]
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. జబర్దస్త్ లోకి రాకముందు జనాలకు పెద్దగా తెలియని వర్ష.. షోలోకి వచ్చాక మంచి క్రేజ్ దక్కించుకుంది. తోటి కమెడియన్ ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్స్ నడుపుతున్నట్లుగా స్కిట్స్ లో నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. జబర్దస్త్ లో క్లిక్ అవ్వడంతో సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. జబర్దస్త్ లో యాంకర్ అనసూయ, రష్మీల తర్వాత గ్లామర్ […]
‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయేల్ అనే పేరు చెప్పగానే.. చాలామంది నెటిజన్స్ వర్ష కూడా అని అంటారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ అలాంటిది. ఈ షోలో బాగా పేరు తెచ్చుకున్న జోడీ ఏదైనా ఉందంటే అది సుడిగాలి సుధీర్-రష్మీ మాత్రమే. వాళ్ల తర్వాత షో నిర్వహకులు చాలా జోడీలను కలపడానికి ట్రై చేశారు. కానీ అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్-రష్మీ అంత ఫేమ్ కాకపోయినా సరే కొంతలో కొంత ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్నది ఇమ్ము-వర్ష మాత్రమే. ప్రస్తుతం అన్ని […]
గత కొన్నేళ్లలో టీవీలో రియాలిటీ షోలు బాగా పాపులర్ అయ్యాయి. జనాల్ని ఎప్పుడు కూడా ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాయి. ఒకప్పుడు షో అనగానే దానికి తగ్గట్లే కంటెంట్ ఉండేది. కానీ కొన్నాళ్ల నుంచి మాత్రం జోడీల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తూ వచ్చారు. అలా అద్భుతమైన ఫేమ్ తెచ్చుకున్న వారిలో సుధీర్-రష్మీ టాప్ లో ఉంటారు. వాళ్లిద్దరి ఏం ఉందనేది పక్కనబెడితే.. స్క్రీన్ పై ఎప్పుడు కనిపించినా సరే మ్యాజిక్ వర్కౌట్ అయ్యేది. ఆ తర్వాత […]
తెలుగులో గత కొన్నాళ్ల నుంచి రియాలిటీ షోల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అందులో భాగంగానే ప్రముఖ ఛానెల్స్ అన్నీ కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులని టీవీలకు కట్టేపడేయాలని చూస్తుంటాయి. అందుకు తగ్గట్లే ప్రోగ్రామ్స్ ని ఫుల్ ఆన్ మసాలా కంటెంట్ తో నింపేస్తుంటాయి. అలా ఎంటర్ టైన్ చేస్తున్న వాటిలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో టాప్ లో ఉంటుంది! ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షోలో ఎప్పటికప్పుడు కేక పుట్టించే కంటెంట్ ని […]
తెలుగు బుల్లితెరపై సూపర్ క్రేజ్ దక్కించుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. మోడలింగ్ నుండి సినిమాల్లో అడుగుపెట్టిన వర్ష.. ఆ తర్వాత సీరియల్స్ కూడా నటించింది. కానీ, సినిమాలు, సీరియల్స్ తీసుకురాలేని గుర్తింపును జబర్దస్త్ కామెడీ షో ద్వారా రాబట్టుకోగలిగింది. ముఖ్యంగా జబర్దస్త్ లో ఇమ్మానుయేల్ కి జంటగా నాన్ స్టాప్ పంచులతో కామెడీ పండించే వర్ష.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా అప్పుడప్పుడు […]