‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ఎండ్ కొచ్చేసింది. టాప్ 5 కోసం పోటీ పడుతున్నారు. అయితే తాజాగా ప్రియాంక సింగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ బజ్ లో ప్రియాంకకు చూపించిన ఒక వీడియో ఇప్పుడు మానస్ పై ఆమెకున్న ఒపీనియన్ మొత్తాన్ని మార్చేసింది అనే చెప్పాలి. అప్పుడు ప్రతి లైన్ లో మానస్ అనే పేరు లేకుండా మాట్లాడేది కాదు. ఇప్పుడు అసలు మానస్ అంటేనే పడే […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్ల కోసం టాస్కులు నడుస్తున్నాయి. మొదటి ఫైనలిస్టుగా సింగర్ శ్రీరామ్ తన ప్లేస్ ను ఖాయం చేసుకున్నాడు. ఇంకా నలుగురికి అవకాశం ఉంది. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం హౌస్ లో శ్రీరామచంద్ర, సిరి నడవలేని స్థితిలో ఉన్నారు. టికెట్ టూ ఫినాలే టాస్కులో భాగంగా మొదట ఐస్ లో నిల్చోబెట్టారు. ఆ రోజు ఇంట్లోని సభ్యులు అందరికీ పాదాలు బాగా […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇంట్లో ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. టికెట్ టూ ఫినాలే టాస్కులు కూడా కొనసాగుతున్నాయి. టాప్ 5లో ఎవరుంటారన్నదే ఇప్పుడు అంతటా చర్చ. అయితే సీజన్ మొదటి నుంచి కాజల్ ఒక్కతే నెగెటివ్ ఇంప్రెషన్ ను కొనసాగిస్తోంది. 13వ వారంలోనూ ఇంకా కాజల్ పై విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరి, వాటిలో నిజం ఎంతుంది? లేదా హౌస్ మేట్స్ కాజల్ ను టార్గెట్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో ఎమోషన్స్ పండిపోతున్నాయి. అందరూ ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు బాగా ట్రై చేస్తున్నారు. ఇంకా ఉండేది మూడు వారాలే కాబట్టి వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నారు. ప్రతివారం లానే ఈ వారం కూడా హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. హౌస్ లో లాస్ట్ వీక్ కెప్టెన్ మానస్ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే. ఎవరు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ గెలిచిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అందరూ వెతుకుతున్న ప్రశ్న మాత్రం ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారు? బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు? ఈ ప్రశ్నకు అభిమానులు మాత్రం వారు ఇష్టపడే కంటెస్టెంట్ పేరు చెప్పుకుంటున్నారు. కానీ, ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన ఆట చూసి ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో ఏం జరిగినా అది చూసేవాళ్లకు ఇంట్రస్టింగ్ గా మారిపోతోంది. సోమవారం జరిగిన నామినేషన్స్ హౌస్ లో మంచి హీట్ ను పెంచాయి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది మానస్- ప్రియాంక సింగ్ రిలేషన్ గురించే. ప్రియాంక సింగ్ మానస్ కు ప్రపోజ్ చేసింది. అందరూ అనుకున్నదే కానీ, ఇన్నాళ్లు తన పనులతో మానస్ పై ఉన్న ఇష్టాన్ని చెప్పిన […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో ఆట ఉత్కంఠగా సాగుతోంది. 19 మందితో మొదలైన జర్నీ ఇప్పుడు 9 మందికి చేరుకుంది. ఒక్కొక్కరు తగ్గుతున్న కొద్దీ హౌస్‌లో గొడవలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం బిగ్ బాస్ కు సంబంధించిన ఒక విషయం మాత్రం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. మానస్- ప్రియాంక సింగ్ కు సంబంధించింది ఆ విషయం. #Priyanakastopusingmaanas అనే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. మానస్ సపోర్టర్స్, అభిమానులు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ రోజు రోజుకు ఉత్కంఠగా సాగుతోంది. విశ్వ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఈ వారం నామినేషన్స్ లో సన్నీ, సిరి, రవి, మానస్, కాజల్ ఉన్నారు. వారిలో ఎవరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావడం ఆ ఉత్కంఠకు కారణం. బిగ్ బాస్‌లో ప్రస్తుతం ఉన్న క్యూట్ కపుల్ ఎవరూ అంటే […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి హమీదా ఎలిమినేట్ అయ్యాక ఇంట్లో ఒక్క రొమాంటిక్ కపుల్ కూడా లేకుండా పోయింది. వంటగదిలో ముచ్చట్లు, లాన్‌లో నైట్ వాక్లు, స్విమ్మింగ్ పూల్ దగ్గర చిలిపి కబుర్లు కరువయ్యాయి. ప్రేక్షకులు కూడా ఇంట్లోని సభ్యుల గొడవలతో విసిగిపోతున్నారు. వాళ్లకి కొంచం పువ్వులని.. అమ్మాయిలని చూపించాలని బిగ్ బాస్ ప్రయత్నించినా.. అందుకు ఫలితం లేకుండా పోయింది. కాస్తో కూస్తో ట్రాక్ మిగిలి ఉంది అంటే అది మానస్, ప్రియాంక సింగ్‌ల […]
ఇప్పటివరకు ఎంతో సరదాగా సాగిపోతున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఇంట్లో అందరి కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. జబర్దస్త్ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్‌కు పుట్టినరోజు సందర్భంగా జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. తను సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన విషయం ఇప్పటివరకు తన తండ్రికి తెలీదు. అదే విషయాన్ని బిగ్ బాస్ ఇంట్లో చెప్పుకుని ఎంతో బాధపడింది. ఇప్పుడు బిగ్‌బాస్ వాళ్లు చేసిన పనికి అందరూ అభినందిస్తున్నారు. తాను చెప్పుకోలేక బాధపడుతున్న విషయాన్ని […]