ప్రతిభ ఉన్న కమెడియన్లను ప్రోత్సహించి.. అవకాశం ఇస్తున్న రియాలిటీ షో జబర్దస్త్. జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది ఇలా ఎంతోమంది సక్సెస్ రుచి చూశారు. ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి.. ఇప్పుడు ఏమీ లోటు లేదు అనే స్థితికి రావడానికి కారణం జబర్దస్త్ అనే అంటారు. జబర్దస్త్ లో అనేది ఒక కుటుంబం. ఈ షోలో చేసే కమెడియన్స్ అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉంటారు. అలాంటి […]
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోలలో ‘ఎక్సట్రా జబర్దస్త్’ ఒకటి. కొన్నేళ్ల నుండి విజయవంతంగా రన్ అవుతున్న ఈ షోలో .. మొదటి నుండి యాంకర్ గా కొనసాగుతోంది రష్మీ. జబర్దస్త్ షోకి మరో వెర్షన్ లా మొదలైన ఎక్సట్రా జబర్దస్త్.. ప్రేక్షకాదరణతో టాప్ లో కంటిన్యూ అవుతోంది. అయితే.. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ఏ కామెడీ షో అయినా జడ్జి స్థానాలలో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్సట్రా […]
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న పాపులర్ టీవీ షోలలో ‘క్యాష్’ ఒకటి. యాంకర్ సుమ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. అయితే.. క్యాష్ ప్రోగ్రాంకి సంబంధించి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అని ప్రేక్షకులలో ఆసక్తి రేపేందుకు వారవారం ప్రోమోలు రిలీజ్ చేస్తుంటారు కదా.. అలాగే ఈ వారం కూడా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్ లో జబర్దస్త్ ఆర్టిస్టులు బుల్లెట్ భాస్కర్ […]
‘జబర్దస్త్’పై ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా ఆ షోని ఇప్పటికీ చూసేవాళ్లు చాలామంది. కేవలం షో వరకే కాకుండా కొన్ని స్కిట్స్ కోసం, పలువురు కమెడియన్స్ కోసం చూసేవాళ్లు మరికొందరు. గురు, శుక్రవారాల్లో వచ్చే ఈ షోలో అప్పటితో పోలిస్తే ఇప్పుడు కామెడీ తగ్గిందని వాదన వస్తోంది. కానీ షో ప్రభావం మాత్రం తగ్గడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చాలామంది తెలుగువారికి ఇష్టమైన షోగా మారింది. దీనితో పాటే ఇతర షోలు కూడా ఆడియెన్స్ ని […]
జబర్దస్త్ నరేష్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చిన నరేష్ అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. కటౌట్ తక్కువగా ఉన్న తన కంటెంట్ తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే స్కిట్ లో భాగంగా అప్పుడప్పుడు నరేష్ డ్యాన్స్ కూడా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇదిలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో టాలీవుడ్ ప్రముఖ […]