బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుధీర్, రష్మీల స్థాయిలో లేకపోయినా.. వారి తర్వాత మినిమమ్ క్రేజ్ ని సంపాదించుకున్న జంటలలో జబర్దస్త్ ఇమ్మానుయేల్, వర్ష తప్పకుండా ఉంటారు. యాంకర్ రష్మీ వలన సుధీర్ ఎలా ఫేమ్ అయ్యాడో.. జబర్దస్త్ లోకి వర్ష వచ్చాకే ఇమ్మానుయేల్ క్రేజ్ అలా అమాంతం పెరిగిందని చెప్పాలి. జబర్దస్త్ లో వర్ష ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే ఇమ్మానుయేల్ ఫేమ్ లోకి వచ్చాడు. అలాగే […]
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. జబర్దస్త్ లోకి రాకముందు జనాలకు పెద్దగా తెలియని వర్ష.. షోలోకి వచ్చాక మంచి క్రేజ్ దక్కించుకుంది. తోటి కమెడియన్ ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్స్ నడుపుతున్నట్లుగా స్కిట్స్ లో నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. జబర్దస్త్ లో క్లిక్ అవ్వడంతో సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. జబర్దస్త్ లో యాంకర్ అనసూయ, రష్మీల తర్వాత గ్లామర్ […]
జబర్దస్త్.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ప్రతిభ ఉండి.. సరైన వేదిక, అవకాశాలు దొరక్క చీకట్లో ఉన్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా ఉన్నాడు. పంచ్‌లతో కడుపుబ్బా నవ్వంచడమే కాక.. రీల్ మీద వర్షతో నడిపే లవ్ ట్రాక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ చేయడం కోసం తన మీద తానే జోకులు వేసుకునేందుకు కూడా రెడీ అవుతాడు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా […]
తెలుగు బుల్లితెరపై సూపర్ క్రేజ్ దక్కించుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. మోడలింగ్ నుండి సినిమాల్లో అడుగుపెట్టిన వర్ష.. ఆ తర్వాత సీరియల్స్ కూడా నటించింది. కానీ, సినిమాలు, సీరియల్స్ తీసుకురాలేని గుర్తింపును జబర్దస్త్ కామెడీ షో ద్వారా రాబట్టుకోగలిగింది. ముఖ్యంగా జబర్దస్త్ లో ఇమ్మానుయేల్ కి జంటగా నాన్ స్టాప్ పంచులతో కామెడీ పండించే వర్ష.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా అప్పుడప్పుడు […]
‘జబర్దస్త్’ అనగానే కామెడీ షోనే గుర్తొస్తుంది. ఇందులో అంతకు మించిన కెమిస్ట్రీ పండించిన జోడీలు కూడా ఉంటాయి. వాళ్లలో సుడిగాలి సుధీర్-రష్మీ జంటనే బాగా పాపులర్ అయింది. వీళ్లు దాదాపు కొన్నేళ్లపాటు బుల్లితెరని ఏలారు. అభిమానులకు అంతులేని వినోదాన్ని అందించారు. ప్రతి వారం ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’తో పాటు ఢీ షో, స్పెషల్ ఈవెంట్స్ లోనూ వీళ్ల డామినేషనే ఉండేది. వీళ్ల తర్వాత వీళ్ల అంతలా కాకపోయినప్పటికీ.. కొద్దోగొప్పో పేరు తెచ్చుకున్న వాళ్లలో ఇమ్ము-వర్ష జోడీ ఒకటి. […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయినటువంటి కమెడియన్స్ లో ఇమ్మానుయేల్ ఒకరు. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ వర్షతో స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. అలాగే వర్షకి జంటగా కనిపించి, సొంత టాలెంట్ తో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్ మెంట్ కి సంబంధించి అన్ని టీవీ షోలలో సందడి చేస్తుంటాడు ఇమ్మానుయేల్. తాజాగా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జాతిరత్నాలు’ స్టాండప్ కామెడీ షోలో కనిపించాడు..! ఇక […]
Hyper Aadi: తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షో.. దాదాపు 74 వారాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. అయితే.. మొదట్లో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరించి కొన్నివారాల క్రితమే వెళ్లిపోయాడు. ఇక అప్పటినుండి శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా రష్మీ గౌతమ్ కొనసాగుతోంది. ఇక ఈ షోలో జడ్జిలుగా ఒక్కరే ఉంటారని చెప్పడం కష్టం. ఎందుకంటే.. వారానికో, […]
ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోతో కెరీర్ ప్రారంభించిన ఇమ్మాన్యుయేల్.. అతి తక్కువ కాలంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఒక్క ఎక్స్ ట్రా జబర్దస్త్ లోనే కాకుండా.. జాతిరత్నాలు, స్పెషల్ ఈవెంట్స్ అన్నింటిలో ఇమ్మాన్యుయేల్ అలరిస్తుంటాడు. అంతే కాకుండా వర్షతో ఇమ్మూకి పెట్టిన లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ లవ్ ట్రాక్ ఇమ్మాన్యుయేల్ కు కూడా బాగా ఫేమ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఫైమాతో కామెడీ ట్రాక్ కూడా ఇమ్మాన్యుయేల్ కు బాగా కలిసొచ్చిన […]
తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బుల్లితెర కామెడీ షోలలో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఒకటి. గత కొన్నేళ్లుగా విజయవంతంగా ఆకట్టుకుంటున్న ఈ షోలో రష్మీ గౌతమ్ యాంకర్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో మొన్నటివరకూ జడ్జిలుగా వ్యవహరించిన నటి రోజా.. సింగర్ మనో స్థానాలలో ప్రస్తుతం నటి పూర్ణ, ఇంద్రజ కొనసాగుతున్నారు. ఒకప్పుడు నాగబాబు, నటి రోజా జడ్జిలుగా ఎంత సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు పూర్ణ, ఇంద్రజ ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటారో చూడాలి. ఈ […]
జబర్దస్త్ లో వర్ష- ఇమ్మాన్యుయేల్ జంటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సుధీర్- రష్మీ పెయిర్ తర్వాత ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది వర్ష-ఇమ్మూలకే. అయితే వీర మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లు హోలీ స్పెషల్ ఈవెంట్లో వీళ్లు బాహాటంగానే గొడవ పడ్డారు. ఇమ్మూ అయితే అందరి ముందే మగాడు అనగానే వర్ష చాలా ఫీల్ అయ్యింది. అంతకన్నా ముందు ఆది, రాంప్రసాద్ వీళ్లు కామెంట్ చేసినా జోవియల్ తీసుకుంది. కానీ, […]