బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన ప్రోగ్రామ్స్ లో జబర్ధస్త్ కామెడీ షో ఒకటి. జబర్ధస్త్ తో తమదైన స్కిట్స్ తో అలరించిన నటులు ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. ఇక ‘జబర్దస్త్’ షోల్లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు.. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ లతో బాగా అలరించేవారు.
బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కళాకారులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వెండితెరపై స్టార్ కమెడియన్స్ గా తమ సత్తా చాటుతున్నారు.
Satya Sri: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. ఎంతోమంది టాలెంట్ ఉన్న సాధారణ వ్యక్తులను సెలబ్రిటీలుగా మార్చిన జబర్దస్త్.. దాదాపు ఎనిమిదేళ్ల నుండి విజయవంతంగా ప్రసారమవుతూ ప్రేక్షకాదరణ పొందుతోంది. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మొదట ఎంట్రీ ఇచ్చినవారిలో సత్య శ్రీ ఒకరు. సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో మెరిసిన సత్యశ్రీని చమ్మక్ చంద్రనే జబర్దస్త్ కి పరిచయం చేశాడు. వెండితెరపై పలు సినిమాలలో కనిపించినా.. […]
Satya Sri: బుల్లితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతోమంది టాలెంట్ ఉన్న సాధారణ వ్యక్తులను సెలబ్రిటీలుగా మార్చింది జబర్దస్త్. దాదాపు ఎనిమిదేళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. అయితే.. మొదట్లో కంటే ఇప్పుడు ఈ షోలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. జబర్దస్త్ అంటేనే ఎక్కువగా భార్యభర్తల మధ్య, ఇద్దరు లవర్స్ మధ్య జరిగే ఫన్నీ స్కిట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో ఇదివరకంటే […]
బుల్లితెరపై నవ్వులు పండించిన జబర్ధస్త్ కమేడియన్ ధన్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు కామెడీ షో ‘జబర్దస్త్’తో ధన్‌రాజ్ వెలుగులోకి వచ్చాడు. జబర్ధస్త్ లో టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. అంచలంచెలుగా ఎదుగుతూ టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆపై సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయాడు. ధన్ రాజ్ మేనరీజం అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు లో వస్తున్న పాపులర్ రియాలిటీ షో అయిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 లో […]
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆది.. తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారానే సినిమాల్లో కూడా కమెడియన్ రోల్స్ చేస్తున్నాడు. అయితే.. హైపర్ ఆది అంటే ఎక్కడున్నా కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడని, ఎప్పుడెప్పుడు తన స్కిట్స్ చూద్దామా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో కొంతకాలంగా హైపర్ ఆది జబర్దస్త్ షోలో కనిపించకపోవడం […]
తెలుగు బుల్లితెర పాపులర్ కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆది.. ముందుగా టీమ్ మెంబర్ గా చేరి ఆ తర్వాత తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎదిగాడు. జబర్దస్త్ కి ముందు హైపర్ ఆది అంటే ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు హైపర్ ఆది అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు […]
తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న జబర్దస్త్ కామెడీ షోకు ఇంతకాలం జడ్జిగా వ్యవహరించిన నటి రోజా వీడ్కోలు పలికారు. జబర్దస్త్ షోకు సంబంధించిన అందరు కమెడియన్స్, యాంకర్స్, టెక్నికల్ టీమ్ అంతా కలిసి.. ఇటీవల రోజా గారు ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో స్టేజిపైకి వచ్చిన రోజా ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నారు. మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ లో మొదటిసారి జబర్దస్త్ సెట్ లో […]
తెలుగు టీవీ ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో పై ఒకప్పుడు ఉన్నంత అభిమానం.. రానురాను బొత్తిగా తగ్గుముఖం పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే.. జబర్దస్త్ మొదలైన టైంలో ఆ స్కిట్స్, పంచులు చాలా సహజంగా, ఎలాంటి వల్గారిటీ లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరి స్కిట్ చూసినా డబుల్ మీనింగ్ డైలాగ్స్, పాత చింతకాయ ఐడియాలు చేస్తున్నారని.. తెలుగు ప్రేక్షకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత హైపర్ […]
సెలబ్రిటీ కపుల్స్ అంటే.. సామాన్యంగా అందరూ సినీ స్టార్స్ వైపే చూస్తుంటారు. సినీ స్టార్స్ అంటే అరుదుగా కనిపిస్తుంటారు. అదే టీవీ సెలబ్రిటీస్ అయితే ప్రతివారం ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంటారు. సినిమా పాపులారిటీ రేంజి పక్కన పెడితే.. టీవీ రేంజిలో మోస్ట్ పాపులారిటీని దక్కించుకున్న జోడి అంటే సుధీర్ – రష్మీ జోడినే. గత కొన్నేళ్లుగా ఈ జంట టీవీ ప్రేక్షకులను ఓ రేంజిలో ఎంటర్టైన్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య లవ్.. ఫ్రెండ్ షిప్.. లేదు అంతకుమించి […]